Ugram Movie Box Office Collections: నాంది తో మంచి విజయం సాధించిన నరేష్, ఆ తరువాత వచ్చిన ఇట్లు మారేడు మల్లి ప్రజానీకం తో పరాజయాన్ని చవిచూసాడు. ఇక మల్లి హిట్ కొట్టాలని ఈసారి నాంది దర్శకుడు విజయ్ కనకమేడల తో మరోసారీ ఉగ్రం అనే చిత్రం చేసి, నిన్న మన ముందుకొచ్చాడు, అయితే ఉగ్రం టాక్ అయితే పర్వాలేదనిపించిన మొదటి రోజు మాత్రమే 1.75 కోట్ల మేరకు వసూళ్ళని సాధించ్చిందని అంచనా.

ఉగ్రం మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Ugram Movie Box Office Collections world wide day wise)
| డే వైజ్ | ఇండియా షేర్ కలెక్షన్స్ |
| డే 1 | రూ. 1.75 కోట్లు |
| డే 2 | |
| డే 3 | |
| డే 4 | |
| డే 5 | |
| డే 6 | |
| డే 7 | |
| మొత్తం కలెక్షన్స్ | రూ.1.75 కోట్లు |
ఉగ్రం తారాగణం & సాంకేతిక నిపుణులు
అల్లరి నరేష్, మర్నా, మణికంఠ వారణాసి, ఇంద్రజ, శత్రు, శరత్ లోహితాశ్వ తదితరులు. ఈ చిత్రానికి కథ అందించింది టుం వెంకట్ , విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు, శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించాగా , సిద్ధార్థ్ జె ఛాయాగ్రహణం అందించారు, సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది అల్లరి ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మించారు.
| సినిమా పేరు | ఉగ్రం |
| దర్శకుడు | విజయ్ కనకమేడల |
| నటీనటులు | అల్లరి నరేష్, మర్నా, మణికంఠ వారణాసి, ఇంద్రజ, శత్రు, శరత్ లోహితాశ్వ తదితరులు |
| నిర్మాతలు | సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది |
| సంగీతం | శ్రీ చరణ్ పాకాల |
| సినిమాటోగ్రఫీ | సిద్ధార్థ్ జె |
ఉగ్రం ప్రీ రిలీజ్ బిజినెస్(Ugram Pre Release Business)
ఉగ్రం బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే ఆడుతుంది, అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం మొదటి రోజు 1 .75 కోట్లు వసూళ్ళని సాధించింది. అయితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ని దాటాలంటే, రానున్న రోజుల్లో ఇంకా చాలా వసూళ్ళని సాధించాల్సి ఉంది. ఇక ఈ ఉగ్రం9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని అంచనా.
ఇవి కూడా చుడండి:
