Super Machi Boxoffice Collection: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో స్టార్ కళ్యాణ్ దేవ్ మూవీ ” సూపర్ మచ్చి” థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాన్ దేవ్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. తొలి రోజు మంచి టాక్ తో పాటు మంచి కలెక్షన్స్ ను సినిమా రాబట్టుకుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని బాక్సాఫీస్ కలెక్షన్ వివరాలను తెలుసుకుంది.
Super Machi Boxoffice Collection (సూపర్ మచ్చి బాక్స్ ఆఫీస్ కలెక్షన్)
Day | Net Collection |
Day 1 | 1. 02 crore |
Day 2 | 80 lakhs |
Day 3 | 75 lakhs |
Day 4 | 70 lakhs |
Day 5 | 75 lakhs |
Day 6 | 40 lakhs |
Day 7 | 30 lakhs |
Total | 4. 2 crore |
సూపర్ మచ్చి మూవీలో కళ్యాన్ దేవ్ ప్రధాన పాత్ర పోషించగా రచితా రామ్ హీరోయిన్ గా నటించింది. పులి వాసు ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. రిజ్వాన్ ఈ సినిమాను తన సొంత బ్యానర్ రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు. తమన్ సంగీతాన్ని సమకూర్చగా శ్యాం.కె. నాయుడు సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశాడు. ఇక మార్తాండ్ కె వెంటకేశ్ ఎడిటింగ్ బాధ్యతలను చూసుకున్నారు.
Super Machi Pre Release Business (సూపర్ మచ్చి ప్రీ రిలీజ్ బిజినెస్)
సూపర్ మచ్చి మూవీకి మేకర్స్ పెద్దగా ప్రమోషన్స్ ఏమి చేయనప్పటికీ ఈ మూవీని చూడ్డానికి అనేక మంది తరలివస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి మరో యాక్టర్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా కాబట్టి మెగా ఫ్యాన్స్ ఈ సినిమాను ఆదరిస్తున్నారు. సూపర్ మచ్చి కథ రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా కావడంతో ఈ సినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది.
ఇవి కూడా చూడండి:
- Hero Movie Boxoffice Collection World Wide Day Wise: హీరో మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వరల్డ్ వైడ్ డే వైజ్
- Rowdy Boys Movie Download: రౌడీ బాయ్స్ మూవీ డౌన్లోడ్ లీక్ అయింది…
- Bangarraju Boxoffice Collection: బంగార్రాజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్
- Rowdy Boys Boxoffice Collection: రౌడీ బాయ్స్ బాక్సాఫీస్ కలెక్షన్