Touch Me Not OTT: నవదీప్ నటించిన ‘టచ్ మీ నాట్’ సిరీస్ ఈ OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదల కాబోతుంది

Touch Me Not OTT

నవదీప్, దసరా మూవీ ఫేమ్ దీక్షిత్ శెట్టి నటించిన టచ్ మీ నాట్ సిరీస్ ఫస్ట్ లుక్ విడుదలైంది. చూస్తుంటే, సైన్స్ ఫిక్షన్ లాగ అనిపిస్తుంది.

అయితే ఈ సిరీస్ జియోస్టార్ లో విడుదల కాబోతుంది. ఇటీవలే మేకర్స్ టచ్ మీ నాట్ యొక్క OTT విడుదల తేదీని ప్రకటించారు. ఇది ఏప్రిల్ 04, 2025న ప్రీమియర్ అవుతుంది.

ఈ సిరీస్లో నవదీప్, దీక్షిత్ శెట్టితో పాటు, కోమలి ప్రసాద్, సంచిత పూనాచా నటించారు. రమణ తేజ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ని, గురు ఫిలిమ్స్ బ్యానర్ పైన నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు