HIT The Third Case OTT Release Date: హిట్ : ది థర్డ్ కేసు సినిమా OTT లోకి రాబోతుంది

HIT The Third Case OTT Release Date

నేచురల్ స్టార్ నాని నటించిన హిట్: ది థర్డ్ కేసు సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేటివ్ యాక్షన్ డ్రామా OTT లో విడుదల కానుంది.

హిట్ 3 సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో మే 29, 2025న ప్రీమియర్ కానుంది. ఈ సినిమా తెలుగు ఆడియోతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల కానుంది.

ఈ సినిమాలో నాని, శ్రీనిధి శెట్టి, రావు రమేష్, అడివి శేష్, తదితరులు నటించారు. డాక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాకి దర్శకత్వం వహించగా, సాను జాన్ వర్గీస్ కెమెరా బాధ్యతలు నిర్వర్తించారు, మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చారు, ప్రశాంతి తిపిర్నేని ఈ సినిమాను నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు