Padakkalam Movie OTT: మలయాళం సినిమా “పడక్కలం” తెలుగులో కూడా వచ్చేసింది

Padakkalam Movie OTT

సూరజ్ వెంజరమూడు నటించిన కామెడీ-డ్రామా సినిమా పడక్కలం ఇప్పుడు తెలుగులో ప్రసారం అవుతోంది.

పడక్కలం ఇప్పుడు జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.

ఈ చిత్రంలో సూరజ్ వెంజరమూడు, షరాఫుద్దీన్, సందీప్ ప్రదీప్, సాఫ్, అరుణ్ ప్రదీప్, అరుణ్ అజికుమార్, నిరంజన అనూప్, పూజా మోహన్‌రాజ్, ఇషాన్ షౌకత్ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి కథను నితిన్ సి బాబు మరియు మను స్వరాజ్ రాశారు, మను స్వరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అను మూతేదత్ ఛాయాగ్రహణం నిర్వహించగా, రాజేష్ మురుగేషన్ సంగీతం అందించారు, విజయ్ బాబు-విజయ్ సుబ్రమణ్యం ఈ చిత్రాన్ని నిర్మించారు.

 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు