Bhairavam Movie OTT: భైరవం సినిమా OTT లోకి రాబోతుంది

Bhairavam Movie OTT

ఇటీవలి మల్టీ స్టారర్ చిత్రం భైరవం OTT లో ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది. భైరవం కొంత అంచనాలతో థియేటర్లలో విడుదలైంది, దురదృష్టవశాత్తు, అది బాక్సాఫీస్ వద్ద బాగా ఆడలేదు.

భైరవం చిత్రం 18 జూలై 2025న Zee5లో విడుదల అవుతుంది. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ మంచు, జయసుధ, అదితి శంకర్, ఆనంది దివ్య పిళ్లై, అజయ్, రాజా రవీంద్ర, శరత్ లోహితాశ్వ, సంపత్ రాజ్, సందీప్ రాజ్, మరియు ఇతరులు నటించారు.

ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకుడు కాగా, శ్రీచరణ్ పాకాల సంగీతం సమకుర్చారు. హరి కె వేదాంతం కెమెరా హ్యాండిల్ చేయగా, PEN స్టూడియోస్ బ్యానర్‌పై KK రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు