Show Time Movie OTT: నవీన్ చంద్ర “షో టైమ్” సినిమా OTT లో విడుదల కాబోతుంది

Show Time Movie OTT

నవీన్ చంద్ర వరుసగా సినిమాలు చేస్తున్నాడు, ఇటీవల మూడు సినిమాలు విడుదల చేశాడు. వాటిలో ఈ షో టైమ్ ఒకటి. ఈ షో టైమ్ సినిమా ఒక థ్రిల్లర్.

ఇక ఇప్పుడు ఈ సినిమా OTT లోకి రావడానికి సిద్ధంగా ఉంది. షో టైమ్ SunNXT లో 25 జూలై 2025 న విడుదల కాబోతుంది.

ఈ సినిమాలో నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల, VK నరేష్, రాజా రవీంద్ర, మరియు ఇతరులు నటించారు. ఈ చిత్రానికి మధన్ దక్షిణామూర్తి దర్శకత్వం వహించారు.

శేఖర్ చంద్ర సంగీతం అందించగా, టి వినోద్ రాజా కెమెరాను నిర్వహించారు మరియు కిషోర్ గరికిపాటి స్కైలైన్ మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు