Network Series OTT: ఆహా ఒరిజినల్ సిరీస్ “నెట్‌వర్క్” ఈ తేదీన రాబోతుంది

Network Series OTT

తెలుగులో అగ్రగామిగా ఉన్న OTT ప్లాట్‌ఫామ్ ఆహా వీడియో తన ఒరిజినల్ సిరీస్ ‘నెట్‌వర్క్’ తో తిరిగి వచ్చింది. ట్రైలర్ ఈ రోజే విడుదలైంది ఇంక ఇది చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంది.

నెట్‌వర్క్ జూలై 31, 2025న ఆహా వీడియోలో ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది. ఈ సిరీస్లో శ్రీరామ్, ప్రియా వడ్లమాని, శ్రీనివాస సాయీ, జోష్ రవి, చిత్రం శ్రీను మరియు ఇతరులు నటించారు.

సతీష్ చంద్ర నాదెళ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు, శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చారు, బాల సరస్వతి కెమెరాను హ్యాండిల్ చేసారు మరియు దీనిని NS లావణ్య & జంగం M. గ్రేస్ నిర్మించారు.

ఈ చిత్రంలో ఆసక్తికరమైన పాత్రలు ఉన్నాయి, ప్రతి పాత్ర చాలా కొత్తగా అనిపిస్తుంది. OTTలో ఈ చిత్రం ఎలా ఉంటుందో చూద్దాం.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు