Mahavatar Narsimha Movie OTT: ఇటీవలే బాక్సాఫీస్ ని కుదిపేసిన యానిమేటెడ్ సినిమా “మహావతార్ నరసింహ” OTT లోకి రాబోతుంది

Mahavatar Narsimha Movie OTT

బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించిన ఇటీవలి సంచలనం “మహావతార్ నరసింహ” ఇప్పుడు OTTలోకి రానుంది.

హోంబలే ఫిల్మ్స్ ఈ తాజా 3D యానిమేటెడ్ చిత్రంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. హాలీవుడ్ యానిమేటెడ్ సినిమాలకు దీటుగా ఈ చిత్రాన్ని నిర్మించడం తో యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

ఇక ఇప్పుడు, మహావతార్ నరసింహ సెప్టెంబర్ 19, 2025న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం మరియు హిందీ భాషలలో అందుబాటులో ఉంటుంది.

ఈ చిత్ర కథను జయపూర్ణ దాస్ రాశారు మరియు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. సామ్ సి ఎస్ సంగీతం అందించగా, ఈ చిత్రాన్ని అజయ్ వర్మ, అశ్విన్ కుమార్ ఎడిట్ చేశారు. కుశాల్ దేశాయ్ ఈ చిత్రాన్ని నిర్మించారు మరియు హోంబాలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని ప్రదర్శించింది.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు