Sumathi Valavu Movie OTT: మలయాళం హర్రర్ చిత్రం తెలుగులో OTT లో రాబోతుంది

Sumathi Valavu Movie OTT

ఈ మలయాళం హారర్ కామెడీ సినిమా ఆగస్టులో థియేటర్లలో విడుదలై, ఆరు వారాల తర్వాత ఇప్పుడు డిజిటల్ రిలీజ్‌కి సిద్ధమైంది.

సుమతి వలవు సెప్టెంబర్ 26, 2025న Zee5లో ప్రీమియర్ కానుంది. ఈ చిత్రంలో అర్జున్ అశోకన్, మాళవిక మనోజ్, సైజు కురుప్, జస్య్న జయదీశ్, గోకుల్ సురేష్, శివదా, గోపిక అనిల్, రఫీ DQ, సిజా రోజ్, బాలു వర్గీస్ ముఖ్య పాత్రల్లో నటించారు.

ఈ చిత్రానికి విష్ణు శశి శంకర్ దర్శకత్వం వహించగా, రంజిన్ రాజ్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. పి.వి. శంకర్ అద్భుతమైన ఛాయాగ్రహణాన్ని అందించగా, గోకులం గోపాలన్, బైజు గోపాలన్, మురళి కున్నుంపురత్, వి.సి. ప్రవీణ్, కృష్ణమూర్తి పి.కె. ఈ సినిమాను నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు