War 2 Movie OTT: జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 ఓటిటిలోకి రాబోతుంది

War 2 Movie OTT

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన “వార్ 2” భారీ అంచనాల నడుమ విడుదలైంది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందింది.

ఈ చిత్రం అక్టోబర్ 09, 2025న నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్, కియారా అద్వానీతో పాటు పలువురు నటించారు. ఈ చిత్రానికి శ్రీధర్ రాఘవన్ స్క్రీన్‌ప్లే అందించగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు.

బెంజమిన్ జాస్పర్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా, ప్రితం సంగీతం సమకూర్చారు. ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని YRF బ్యానర్‌లో నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు