Balli Sastram Streelaku: బల్లి మీద పడితే ఏ అనర్ధం జరగబోతోందోనని అనేక మంది ఆందోళన దిగులు చెందుతుంటారు. అయితే శరీర భాగం బట్టి గౌలి పఠన శాస్త్రంలో వీటి గురించి చాలా వివరంగా రాశారు. వాటి వివరాలను ఈ ఆర్టికల్ లో మీకు అందిస్తున్నాము.
గౌలి పఠన శాస్త్రంలో పురుషులకు, స్త్రీలకు వేరువేరుగా బల్లి మీద పడితే వచ్చే ఫలితాలు పొందుపరిచారు. ప్రస్తుతం మీకు స్రీల శరీర భాగంపై ఎక్కడ బల్లి పడితే ఏ ఫలితం ఉంటుందో వివరిస్తాము. బల్లి మీద పడగానే భయబ్రాంతులకు గురికాకుండా ముందు శుభ్రాంగా
స్త్రీ శరీర భాగం | ఫలితం |
తలపై | మరణ భయం |
కొప్పుపై | రోగాల భయం |
పిక్కలపై | బంధువుల రాక |
ఎడమ కన్ను | మీ భర్త / దగ్గరైన వారి ప్రేమ పొందుతారు |
కుడి కన్ను | మనోవ్యధ , అనవసరమైన టెన్షన్స్ |
కింది పెదవి | కొత్త వస్తువులు మీ దగ్గరకు చేరుతాయి |
రెండు పెదవులపై | కష్టాలు, సమస్యలు ఫేస్ చేయాలి |
వీపుపై | మరణ వార్త వింటారు |
గోళ్ళపై | చిన్న చిన్న కలహాలు, గొడవలు |
చేతులపై | ధన లాభం |
ఎడమ చేయి | మెంటల్ స్ట్రెస్, అనవసరమైన ఒత్తిడి |
వేళ్ళపై | నగల ప్రాప్తి |
కుడి భుజం | కామ రాతి ప్రాప్తి కలుగుతుంది |
భుజం | నగల ప్రాప్తి |
తొడలు | కామము |
మోకాళ్ళు | ఆదరణ, అభిమానం, బంధము |
చీలమండము | కష్టాలు |
కుడి కాలు | శత్రు నాశనం జరుగుతుంది |
కాలి వేళ్ళు | పుత్రుడు జన్మిస్తాడు. |
రొమ్ము లేక వక్షస్థలం | మంచి జరుగుతుంది |
కుడి చెంప | మగ శిశువు జన్మిస్తాడని |
కుడి చెవి | ధన లాభం, ఆదాయం |
పై పెదవి | విరొధములు కలుగుతాయి |
బల్లి మీద పడితే కలిగిన దోషం పోవాలంటే కంచిలోని అమ్మవారిని దర్శించుకోవాలి. ఆ ఆళయంలో బంగారు బల్లిని కూడా తాకి, దర్శనం చేసుకోవాలి. కంచికి వెళ్లలేక పోయినా అక్కడికి వెళ్లి బంగారు బల్లి దర్శనం చేసుకున్న వారి కాళ్లకు నమస్కారం చేసినా దోషం తొలగి పోతుంది.
ఇవి కూడా చూడండి:
Vasth
Adavariki Balli Ari Kalla paina padthy