భోగి: Happy bhogi Telugu Wishes, Quotes, Rangoli

భోగి: Happy bhogi Telugu Wishes, Quotes, Rangoli

Happy bhogi Telugu Wishes, Quotes, Rangoli

 • గతాన్ని తొలగించండి, ముందున్న భవిష్యత్తును వెలిగించండి.  ఈ నూతన సంవత్సరాన్ని మరింత గొప్పగా ఆరంభించండి. ఆ భోగి మంటల వెలుగులతో సరికొత్త ఉషోదయానికి స్వాగతం పలకండి.  భోగి పండుగ శుభాకాంక్షలు.
 • మీలోని చెడును, దురలవాట్లను, చెడు సావాసాలను భోగి మంటల్లో వేసేయండి.  జీవితంలో కొత్త వెలుగును ఆహ్వానించండి.   భోగి పండుగ శుభాకాంక్షలు!
 • మీ జీవితంలోని చీడ- పీడ ఆ భోగి మంటల్లో కలిసి, కొత్త వెలుగులు ప్రసరించాలని.. భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలు మీ దరి చేరాలని కోరుకుంటూ.. భోగి పండగ శుభాకాంక్షలు!
 • భాగ్యాలనిచ్చే భోగి, సరదాలనిచ్చే సంక్రాంతి, కమ్మదనం పంచే కనుమ. ఈ ఉత్సవం నింపాలి మీ ఇంట్లో సిరుల పంట. మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు!
 • కష్టాలు, బాధలు భోగి మంటలతో పోవాలి
  కొత్త ఆనందాలు, సంతోషాలు వెల్లివిరియాలి
  మీ అందరికీ భోగి శుభాకాంక్షలు
 • భోగి మంటలతో మీ సమస్యలన్నీ మటుమాయం కావాలి
  మీ ఇంట భోగభాగ్యాలు రావాలి
  మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు
 • ఈ భోగి భోగభాగ్యాలతోపాటు..
  మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ..
  అందరికీ భోగి శుభాకాంక్షలు.
 • ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చే.. మకర సంక్రమణం
  జనులందరికీ వెలుగునిచ్చె నిలువెచ్చని.. రవికిరణం
  భోగభాగ్యాల భోగి.. సంతోషాల సంక్రాంతి..
  సుఖసంతోషాలను తీసుకురావాలని కోరుకుంటూ..
  మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి-సంక్రాంతి శుభాకాంక్షలు!

Happy Bhogi 2023 Happy Bhogi 2023 Happy Bhogi 2023

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు