How Apply LLR, DL: ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ తప్పని సరిగా ఉండాల్సిందే.. లేదంటే బండిని సీజ్ చేయడమో లేదా భారీ ఫైన్ వేయడమో చేస్తారు. లర్నింగ్ లైసెన్సు పొందాలంటే ముందుగా మీరు 18 సంవత్సరాలు నిండిన వారై ఉండాలి. దరఖాస్తు చేసుకొనే ముందు ఏపీ ట్రాన్స్ పోర్ట్ అఫీషియల్ వెబ్సైట్ లో లర్నింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ తరువాత జరిగే పరీక్షకు హాజరుకావాలి.
ఏపీలో లర్నింగ్ లైసెన్సు 3 రకాలు
- లైట్ మోటార్ వెహికల్ ఎల్ఎల్ఆర్
- ట్రాన్స్ పోర్ట్ వెహికల్ ఎల్ఎల్ఆర్
- గేరు లేని మోటార్ సైకిల్
డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ముందుగా మీరు ఖచ్చితంగా ఎల్ఎల్ఆర్ లైసెన్సు పొందాల్సి ఉంటుంది. ఎల్ఎల్ఆర్ లైసెన్సుకు కావాల్సిన పత్రాలు:
- ఆధార్ కార్డు
- మొటర్ వెహికల్ లైసెన్స్ కు16 సంవత్సరాలు, ట్రాన్స్ పోర్ట్ కు 20 సంవత్సరాలు నిండి ఉండాలి
- 50 ఏళ్లు పైబడి ఉంటే 1ఏ ఫారంను నింపాలి
- 8 క్లాస్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి
- అప్పటికే లైసెన్స్ ఉంటే కంప్యూటర్ పరీక్ష ఇవ్వవలసి ఉంటుంది
- కొంత అప్లికేషన్ రుసుము చెల్లించాలి
- ట్రాఫిక్ నియమాలపై అవగాహణ కలిగి ఉండాలి
- చిరునామాను సరైన విధంగా ఆధారాలతో జత చేయాలి
దరఖాస్తు చేసుకోవాలంటే కింద ఉన్న సంబంధిత లింక్స్ పై క్లిక్ చేయండి
లైసెన్సుకు సంబంధించిన అన్ని సర్వీసుల కోసం
ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుకింగ్
వెహికల్ రిజిస్ట్రేషన్ సర్వీసులు
రిజిస్ట్రేషన్ సర్వీసులు: ఓనర్షిప్, ఎన్వోసీ పారంల గురించి
వెహికల్ స్లాట్ ఇలా బుక్ చేసుకోండి
ఆర్టీఏ రిజిస్ట్రేషన్ స్టేటస్
వెహికల్ రిజిస్ట్రేషన్ పేమెంట్ స్టేటస్
లైసెన్స్ అప్లికేషన్ స్టేటస్, రిజిస్ట్రేషన్
డౌన్లోడ్స్
డౌన్లోడ్ లైసెన్స్ అప్లికేషన్ ఫార్మ్స్
డౌన్లోడ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫార్మ్
డౌన్లోడ్ ఆల్ పర్మిట్ అప్లికేషన్ ఫార్మ్
ఇవి కూడా చూడండి
- Aadhaar Card Download: ఆధార్ కార్డును ఆన్ లైన్ లో ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి?
- YSR Housing Scheme: వైఎస్సార్ హౌసింగ్ స్కీమ్ కు ఎలా అప్లై…
- పద్మ అవార్డ్స్ 2022: ఈ ఏడాది 128 మందికి అవార్డులు
- MLA Salary In Ap: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎమ్మెల్యే సాలరీ ఎంత?