Airtel Free Hello Tunes Activation: ఇప్పుడు ఎయిర్టెల్ వినియోగదారులు వారికి నచ్చిన హలో ట్యూన్స్ ను ఈజీగా, ఫ్రీగా సెట్ చేసుకోవచ్చు. ఏ భాషలో కావాలంటే ఆ భాషకు సంబంధించిన ట్యూన్ ను కాలర్ ట్యూన్ గా పెట్టుకోవచ్చు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీకు ఆ ఆర్టికల్ లో అందిస్తున్నాము.
ఎయిర్టెల్ తమ కస్టమర్లకోసం ప్రతీ రోజు ఎన్నో కొత్త కాలర్ ట్యూన్స్ ను, హలో ట్యూన్స్ ను ఫ్రీగా అందుబాటులోకి తీసుకువచ్చింది. కాలర్ ట్యూన్ ను సెట్ చేసుకోవాలంటే ఈ కింది స్టెప్స్ ను ఫాలో అవ్వండి
కాలర్ ట్యూన్ సెట్టింగ్
- ఎయిర్టెల్ ఆఫీిషియల్ సైట్ కు వెళ్లండి
- అక్కడ ఉన్న అనేక సాంగ్స్ లోంచి మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేస్కోండి
- బటన్ పైన క్లిక్ చేసి మీ ఫోన్ నంబర్ ను ఎంటర్ చేయండి. ఓటీపీ వస్తుంది. ఆతరువాత మీకు నచ్చిన సాంగ్ ను కాలర్ ట్యూన్ గా సెట్ చేసుకోవచ్చు.
ఎయిర్టెల్ కాలర్ ట్యూన్ కోడ్స్
ఎయిర్టెల్ హలో ట్యూన్స్ | కాల్ ట్యూన్ ను ఇలా సెట్ చేస్కోండి |
ఎస్ఎమ్ఎస్ ద్వారా ఇలా సెట్ చేసుకోండి | ఎస్ఎంఎస్ SET<space><song code> and అని టైప్ చేసి 543211 కి ఎస్ఎంఎస్ చేయండి |
ఇలా కాల్ చేసి కాలర్ ట్యూన్ సెట్ చేసుకోండి | 543211 నంబర్ కి డయల్ చేయండి, ఆ తరువాత కంప్యూటర్ చెప్పిన విధంగా ఫాలో అవండి |
ఇలా రికార్డ్ చేసి సెట్ చేస్కోండి | 543211 నంబర్ కి డయల్ చేయండి, ఆ తరువాత కంప్యూటర్ చెప్పిన విధంగా ఫాలో అవండి |
మీకు నచ్చిన సాంగ్ ను ఇలా సెట్ చేస్కోండి | *678# కి డయల్ చేసి మీకు నచ్చిన సాంగ్ ను సెట్ చేస్కోండి |
ఎయిర్టెల్ కాలర్ ట్యూన్ డీయాక్టివేషన్
ఎయిర్టెల్ హలో ట్యూన్స్ | ఇలా డీయాక్టివేట్ చేయండి |
ఎస్ఎంఎస్ తో ఇలా డీయాక్టివేట్ చేయండి | STOP అని 543211 కి ఎస్ఎంఎస్ చేయండి |
కాల్ చేసి ఇలా డీయాక్టివేట్ చేయండి | 543211808 నెంబర్ కి కాల్ చేసి డీయాక్టివేట్ చేయండి |
ఈ కోడ్ తో ఇలా డీయాక్టివేట్ చేయండి | *678# కి డయల్ చేసి డీయాక్టివేట్ చేయండి |
ఎయిర్టిల్ కాలర్ ట్యూన్ చార్జీలు
- 543211 నెంబర్ కి కాల్ చేస్తే నిమిషానికి రూ.3
- నెల సబ్స్ క్రిప్షన్ కి రూ.36/నెల
- 90 రోజుల సబ్స్ క్రిప్షన్ కి రూ.15
పై పద్ధతి కాకుండా ఇంకా సులువుగా మీకు కాలర్ ట్యూన్స్ సెట్ చేసుకోవాలంటే Wynk Music App ని డౌన్ లోడ్ చేసుకోండి. యాప్ లో లాగిన్ అయిన తర్వాత, మీకు కావలసిన పాటను సర్చబార్ లో టైప్ చేసి వెంటనే డైరెక్ట్ గా కాలర్ ట్యూన్ సెట్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చూడండి