Sri Rama Navami Visistatha in Telugu: శ్రీ రామ నవమి విశిష్టత తెలుగు లొ

Sri Rama Navami Visistatha in Telugu:దశ అవతారంలో శ్రీరాముడి అవతారము చాలా ప్రాముఖ్యం అయినది. సమత్సవరం ఏప్రిల్ పదవ తేదీన జరగబోతుంది. శ్రీరాముని జన్మదినం అయినా చైత్రశుద్ధి నాడు శ్రీ రామ నవమి గా పూజలు జరుపుకుంటుంటాము. దేశ వ్యాప్తుముగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీ రామ నవమి రోజున విధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్లు వేసి, శ్రీ సీత రాముని కళ్యాణము చేస్తారు

Sri Rama Navami Visistatha in Telugu

శ్రీరామా దేవాలయం దర్శించుకోవం మంచింది. అలాగే దేవాలయంలో చేసే శ్రీ రామ ధ్యానశ్లోకములు, శ్రీ రామ అష్టోత్తర పూజ మరియు సీతారామకల్యాణము వంటి పూజాకార్య్క్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి. వాటితో పాటు మీ కుటుంబం సుఖసంపదలు మరియు అందముగా ఉంటారు. అలాగే శ్రీ రామ నవమి రోజున శ్రీ రాముని కదా వ్రతమును ఆచరించడం మంచిది

 

పురాణాల ప్రకారం శ్రీరాముడు త్రేతాయుగములో జన్మించాడు. రాముడికి తండ్రి అంటే అమితమయిన గౌరవం. తండ్రి మాటకు కట్టుబడే ఉంటాడు. అందుకే తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం సతిసమేతముగా తన తమ్ముడు లక్ష్మణుడితుతో కలిసి పదునాలుగు ఎండ్లు వనవాసానికి వెళ్ళాడు

 

సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరిస్తాడు. అప్పుడు శ్రీరాముడు రావణుడితో యుద్ధం చేసి, తనను సంహరించి సీతమ్మను తీస్కొని అయోధ్యకు చేరుకుంటాడు. శ్రీరాముడి పాలనంతా ప్రజా శ్రేయస్సుకు అనుగుణంగానే ఉండేదట. తన పాలనలో ప్రజలు సుఖ: సంతోషాలతో వర్ధిల్లేలా చూసేవాడని పండితులు చెబుతున్నారు. శ్రీరాముడి పాలనలో వర్షాలు సకాలంలో పడి పంటలు సశ్యశామలంగా ఉండేవని పురాణాలు చెబుతున్నాయి

 

శ్రీరామ నవమి రోజున.. దేవుడి కళ్యాణాన్ని తిలకించి.. నిష్టగా పూజిస్తే.. సుఖ: సంతోషాలతో వర్ధిల్లుతారని పండితులు చెబుతున్నారు. అనేక జబ్బులు కూడా తొలగిపోతాయట. ఇదే శ్రీరామా నవమి విశిష్టత మరియు వైభవం. రామ నవమి ఎంతో ఘనముగా భద్రాచలంలో రామదాసు కటించిన రాముని ఆలయములో జరుపుకుంటారు.

శ్రీ సీతారామ కల్యాణ కధనం గురించి సంబంధించిన విషయాలు అన్ని లింక్ లో ఉన్నాయి.  

https://docs.google.com/file/d/0ByDiM9WSKQkRUjB4aVdFZF91cUlRbkJVd2d0QnhlUXhTUks0/preview?resourcekey=0-jHx6Z6vEmn1m3WutRmXT_A 

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు