Sri Rama Navami Pooja Vidhanam in Telugu pdf: శ్రీ మహా విష్ణువు యొక్క ఏడవ అవతారం అయినా శ్రీ రామ చంద్రుడు చైత్ర శుద్ధ నవమి రోజున మధ్యాహ్నం అభిజిత్తు లగ్నంలో కర్కాటక రాశి లో జన్మించడం జరిగింది. చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీ రామ నవమి పండుగగా జరుపుకుంటూ శ్రీరామా చంద్ర కళ్యాణం మహోత్సవాని చేస్తాము.
ఈ సమత్సవరం ఈ రామనవమి పండుగ పదవ తేదీన ఏప్రిల్ ఆదివారము రోజున వచ్చినది. ఈ మహా పర్వదినం రోజున శ్రీ రాముని పట్టాభిషేకము మరియు శ్రీ రాముని కళ్యాణం చేయించుకుంటారు. ఈ మహా పర్వ దినుమున శ్రీ రామచంద్రుని దర్శించిన పూజలో సమస్త అభీష్టములు నెరవేరుతాయని ప్రతీతి.
శ్రీరామనవమి పండుగ రోజున శ్రీ సీతారామచంద్ర అష్టోత్తర పూజ విధానం ఎల్లా జరుపుకోవాలి అన్ని మంత్ర పూర్వకముగా వివరణతో క్రింద వివరముగా తెలుపబడింది.
https://www.hariome.com/wp-content/uploads/2021/04/Sri-Rama-Navami-Puja-Vidhanam.pdf
Sita Rama Kalyanam pdf: సీతారామ కళ్యాణం pdf
సీతారామ కళ్యాణం గురించి క్రింద వివరముగా తెలుపబడింది.
ఇవి కూడా చూడండి:
- Sri Rama Navami Visistatha in Telugu: శ్రీ రామ నవమి విశిష్టత తెలుగు లొ
- Sri Rama Navami Panakam Recipe in Telugu: శ్రీరామ నవమి పానకం రెసిపీ తెలుగు లొ
- Sri Rama Navami Subhakankshalu in Telugu: శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలుగు లొ
Setharamula kalyam kamaneyam