Sri Rama Navami Subhakankshalu in Telugu: శ్రీరాముడి జన్మదినం అయినా నవమిని హిందువులు అత్యంత సంతోషంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం శ్రీ రామ నవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపించి. ఈ రోజున పానకం, వడపప్పు పంచి పెడతారు. శ్రీ రామ నవమి నేపథ్యంలో మీ బంధు మిత్రులకు శుభాకాంక్షలు.
Sri Rama Navami Subhakankshalu in Telugu: శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలుగు లొ
శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తతుల్యం రామనామ వరాననే. అందరికి నవమి శుభాకాంక్షలు
శ్రీ రామ జయరామ జయ జయ రామ
ఆపద మాపై హర్తారం ధాతరం సర్వసంపాదం
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం
అందరికి శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
మనిషి జీవితంలో తాను ఒకేసారి పెళ్లి చేసుకోవాలనుకుంటారు
కానీ ఈ పెళ్లిని మాత్రం ప్రతిసారి జరిపించాలి అనుకుంటారు
ఈ పెళ్లి మాత్రం ఎప్పటికి ప్రత్యేకేమే
ప్రతి సంవత్సరం నిత్య నూతనమే
పట్టాభిరామునికి ప్రియవందనం
పాప విధురునికి జయవందనం
అయోధ్య రామునికి అభివందనం
అందాల దేవునికి మాదే మందిరం
మన అందరికి ఒక మధుర జ్ఞాపకమే
ప్రతి ఏటా మనమే దెగరవుంది మరి ఈ వివాహాన్ని జరిపిస్తాం, మనఇంట్లో పెళ్లి లాగా మురిసిపోతాము
ఈ పెళ్లి జరిగాకే మనింట్లో పెళ్లిలా గురించి, సంభంధాల గురించి అన్వేషణ మొదలు పెడుతాం.
పచ్చని తోరణాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రతి ఏటా అంగ రంగ వైభవముగా జరిగే ఈ సీత రామ్ముల వారి కళ్యాణం ఘనముగా ఇలాగె
జరగాలని, మనం అందరం జరపాలి అన్ని కోరుకుంటూ. మిత్రులందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
ఈ శ్రీరామా నవమి మీ ఇంట్లో అందరికి సుఖసంతోషాలను
ఆరోగ్యాన్ని మరియు ఎల్లవేళలా ఆ శ్రీరామా చంద్రుడి దయ
మీ కుటుంబం పై ఉండాలని ఆశిస్తూ
శ్రీరామా నవమి శుభాకాంక్షలు
శుద్దబ్రహ్మ పరాత్పర రామ
కాలాత్మక పరమేశ్వర రామ
శేషతల్ప సుఖానిద్రిత రామ
బ్రహ్మధ్యామారా ప్రార్ధిత రామ
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.
ఇవి కూడా చూడండి:
- Sri Rama Navami Panakam Recipe in Telugu: శ్రీరామ నవమి పానకం రెసిపీ తెలుగు లొ
- Sri Rama Navami Ashtothram in Telugu: శ్రీ రామ నవమి అష్టోత్రం తెలుగు లొ
- Sri Rama Navami Pooja Vidhanam in Telugu pdf: శ్రీ రామ నవమి పూజ విధానం తెలుగు లొ