Raksha Bandhan Wishes, Quotes, Messages, Status, Images: రక్షా బంధన్ శుభాకాంక్షలు విషస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్

Raksha Bandhan Wishes, Quotes, Messages, Status, Images: రక్షా బంధన్ భారతదేశంలో చాలా పవిత్రమైన రోజు, ఇది భారతదేశం మరియు నేపాల్ వంటి ఇతర దేశాలలో తోబుట్టువుల మధ్య బంధాన్ని మరియు వారు పంచుకునే ప్రేమను గౌరవించటానికి నిర్వహించబడే చాలా ప్రత్యేకమైన హిందూ వేడుక. రక్షా బంధన్ హిందూ చాంద్రమాన క్యాలెండర్ మాసం శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకుంటారు, ఇది ఆగస్టు గ్రెగోరియన్ క్యాలెండర్ నెలతో సమానంగా ఉంటుంది.

Raksha Bandhan Wishes, Quotes, Messages, Status, Images

రక్షా బంధన్ శుభాకాంక్షలు విషస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్ (Raksha Bandhan Wishes, Quotes, Messages, Status, Images)

1. నువ్వు ఎప్పుడూ నా బెస్ట్ ఫ్రెండ్‌వి. నా గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. నేను నడిచే దారిలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూసుకున్నావు. ఇంత అద్భుతమైన సోదరుడిగా ఉన్నందుకు నీకు ధన్యవాదాలు. నేను ప్రపంచమంతా వెతికినా నీకంటే మంచి సోదరుడు నాకు దొరికే అవకాశం లేదు. నీ జీవితమంతా అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా.

2. నేను ఎదిగిన తర్వాత.. మా సోదరులు నా గురించి పెద్దగా పట్టించుకోనట్లుగా కనిపిస్తారు. కానీ నాకు తెలుసు వాళ్లు నాతో ఎప్పటికీ ఉంటారు : క్యాథరిన్ పల్సిఫర్

3. హ్యాపీ రక్షాబంధన్. దేవుడి దయ, ఆశీర్వాదం నీకు ఈ రోజే కాదు.. ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నా. ఆ దేవుడు నీకెప్పుడూ ఆనందాన్ని అందించాలని.. ప్రేమ, సంతోషం, ఆరోగ్యం అన్నీ సమకూర్చాలని కోరుకుంటున్నా.

4. చిన్నతనం నుండీ మనం పంచుకున్న ఆనందం, నమ్మకం, ప్రేమ, సంతోషం, బాధ.. వీటన్నింటితో పాటు నువ్వు మాత్రమే ప్రత్యేకంగా నాకోసం తెచ్చే కానుకలు ఎంతో గొప్పవి .. వీటన్నింటి కోసం నీకు థ్యాంక్స్. హ్యాపీ రక్షాబంధన్.

5. చిన్నతనంలో మనం పోట్లాడుకున్న రోజులను.. ఇప్పుడు గుర్తుచేసుకుంటే నాకు నవ్వొస్తుంది. అప్పుడే పోట్లాడుకొని అప్పుడే కలిసిపోయేవాళ్లం. ఆ జ్ఞాపకాలను మనం మర్చిపోవచ్చు. కానీ మన మధ్య ఉన్న ప్రేమను మాత్రం ఎప్పుడూ మర్చిపోలేం. ఎందుకంటే అది రోజురోజుకీ పెరుగుతూనే ఉంటుంది.

6. నేను రోజూ ఏదో ఒకటి పోగొట్టుకుంటూ ఉంటాను. కానీ ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ పోగొట్టుకోలేను. అది నీ మీద నా ప్రేమ. అదెప్పటికీ చెరిగిపోదు. హ్యాపీ రక్షాబంధన్.

7. మనం ఎప్పుడూ దగ్గరిగానే ఉంటాం. జీవితం మన దారులు వేరు చేసి దూరం చేసినా.. మన మనసులు మాత్రం ఎప్పుడూ దగ్గరిగానే ఉంటాయి. మన మధ్యనున్న ప్రేమ.. ఓ కనిపించని దారంలా మనల్ని ఎప్పుడూ దగ్గర చేస్తుంది. మనిద్దరం ఒకరికొకరు ఎవరమో ఎప్పుడూ గుర్తుంచుకునేలా చేస్తుంది. నా సోదరుడికి ఇవే నా రక్షాబంధన్ శుభాకాంక్షలు.

8. అన్నలాంటి స్నేహితుడు ఇంకెవరూ ఉండరు. చెల్లెలు వంటి సూపర్ గర్ల్ ఇంకెవరూ ఉండరు. నీలాంటి వ్యక్తి నా జీవితంలో ఉన్నందుకు నేను అదృష్టవంతురాలిని..

9. నీలాంటి ప్రేమ, కరుణ, ఆప్యాయత ఉన్న క్యూట్ బడ్డీ.. నాతో ఉన్నందుకు నేను ఎంతో అదృష్టవంతురాలిని. నువ్వు నా ప్రతి కోరిక నెరవేర్చావు. ఈ రోజు కూడా గిఫ్ట్స్ కోసం వేచి చూస్తుంటాను. ఒకవేళ నాకు నచ్చిన బహుమతులు తేకపోతే.. నువ్వు పెద్ద సమస్యలో పడతావు.

10.తోబుట్టువులంటే ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరు సాధారణ వ్యక్తులు. వాళ్లిద్దరూ ఒక దగ్గర ఉన్నప్పుడు తప్ప.. మిగిలిన అన్ని సందర్బాల్లో  సాధారణంగానే ఉంటారు : సామ్ లీవెనసన్

11. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల బంధం… కొన్నిసార్లు టామ్ అండ్ జెర్రీ పొట్లాటను గుర్తుకు తెస్తుంది . ఒకరిపై మరొకరు ఎంతో చిరాకు పెడతారు.. కోపం తెప్పిస్తారు.. కొట్టుకుంటారు.. కానీ ఒకరు లేకపోతే మరొకరు ఉండలేరు.

12. ఈ రాఖీ పండగ సందర్భంగా మన చిన్నతనంలో పొందిన ఆనందాన్ని తిరిగి తీసుకొద్దాం. ఇద్దరం ఒకరిపై ఒకరం జోకులు వేసుకుంటూ.. అప్పటి క్రేజీ తోబుట్టువులుగా మారిపోదాం. హ్యాపీ రక్షాబంధన్.

13. మనమిద్దరం ఒకరినొకరం ఏడిపించుకున్న సందర్భాలు,  తిట్టుకున్న సందర్భాలు అన్నీ.. నీ మీద నాకున్న ప్రేమ ముందు చాలా చిన్నగా కనిపిస్తాయి. నీకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. నాకు గిఫ్ట్స్ పంపడం మాత్రం మర్చిపోవద్దు..

14. చిన్నతనం నుండి నువ్వు నాకు.. తిట్లు, దెబ్బలు, గాయాలు, గొడవలతో కూడిన అనుభవాలను అందించినందుకు ధన్యవాదాలు. నువ్వు లేకుండా ఉంటే.. నా చిన్నతనం మొత్తం బోరింగ్‌గా గడిచేది. అలాంటి నా నాటీ బ్రదర్‌కి రక్షా బంధన్ శుభాకాంక్షలు.

15. నువ్వు ఏ విషయంలోనైనా “కాదు… అవ్వదు” అనే పదాలు నా దగ్గర వాడవు. “నువ్వు ఏ పని చేయలేవు” అని కూడా నాతో చెప్పవు. అందుకే నా అన్నయ్య సూపర్ మ్యాన్. తనుంటే చాలు.. అన్ని విషయాలూ సాధ్యమే.. అన్ని దారులు సవ్యంగానే సాగుతాయి. ఐ లవ్యూ అన్నయ్య.

16. నేను ఏడుస్తుంటే నాకు తోడున్నావు. నన్ను అన్ని కష్టాల నుంచి కాపాడావు. సూపర్ హీరోలు నిజంగా ఉంటే.. వారిలో నువ్వూ ఒకడివి. నువ్వు చేసిన పనులన్నింటికీ థ్యాంక్యూ అన్నయ్య. హ్యాపీ రక్షాబంధన్

17. ఈ రోజు రాఖీ పండగ కాబట్టి.. నువ్వెంత ప్రత్యేకమో.. నేను నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వే నా ఫ్రెండ్, గైడ్, టీచర్.. నీతో ఉంటే నేనెంతో స్పెషల్‌గా ఫీలవుతాను. రాఖీ పండగ శుభాకాంక్షలు అన్నయ్య.

18. నువ్వు ఎప్పుడూ నా బెస్ట్ ఫ్రెండ్‌వి. నా గురించి శ్రద్ధ తీసుకుంటూ నేను వెళ్లే దారి సవ్యంగా ఉండేలా చూసుకుంటావు. నేను ప్రపంచమంతా వెతికినా.. నీకన్నా మంచి అన్న నాకు దొరకడు. రాఖీ పండగ శుభాకాంక్షలు అన్నయ్య.

19. ఆత్మను వెతికాను. అది నాకు కనిపించలేదు. దేవుడిని వెతికాను. ఆయన నాకు దూరమయ్యాడు. అన్నను వెతికాను. తనలో మిగిలిన ఇద్దరినీ కూడా చూశాను.

20. డియర్ అన్నయ్య.. ఈ రక్షా బంధన్ సందర్భంగా నేను చెప్పేదేమిటంటే.. ఈ ప్రపంచంలోనే గొప్ప అన్నవి నువ్వు .. నా ప్రపంచం నువ్వే అని చెప్పాలనుకుంటున్నా.. రాఖీ పండగ శుభాకాంక్షలు.

రక్షా బంధన్ మెసెజెస్ (Raksha Bandhan Messages)

1. అన్నయ్యను మించిన ధైర్యం
అక్కాచెల్లెళ్లను మించిన స్నేహితులు ఎవరూ ఉండరు.
హ్యాపీ రక్షా బంధన్

2. అలకలు, పోట్లాటలు
బుజ్జిగింపులు, ఊరడింపులు
ఇలా ఎన్నాళ్లమయినా అన్నాచెలెళ్ల బంధం చెరిగిపోదు.
రాఖీ పండుగ శుభాకాంక్షలు

 

3. అన్నా చెలెళ్ల అనురాగబంధం
అక్కా తమ్ముళ్ల ఆప్యాయ బంధం
అదే రక్షా బంధనం
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

4. నీకెంత వయసొచ్చినా
నా కంటికి చంటిపాపవే
కొండంత ప్రేమను పంచే బంగారు చెల్లివే
రాఖీ పండుగ శుభాకాంక్షలు

5. అమ్మలా అనురాగం పంచావు
నాన్నలా లాలించావు
అన్నయ్య నువ్వే నా ధైర్యం, రక్ష
రాఖీ పండుగ శుభాకాంక్షలు

6. అమ్మ తరువాతే అక్కే
నాన్న తరువాతే అన్నే
అపురూపమైన అన్న చెల్లెళ్ల అనుబంధం
ఆప్యాయతకు రూపం
రక్ష బంధన్ శుభాకాంక్షలు

7. ఒకే కడుపున పుట్టకపోయినా
నాకెంతో ప్రేమను పంచిన
అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

8. నా జీవితంలోని ప్రతి మలుపులో
అండగా నిలబడిన అన్నయ్యకు
చిరునవ్వుతో ఆదరించే తమ్ముడికి
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు

9. సరదా గొడవలు
అప్పుడప్పుడు అలకలు
చివరలో బుజ్జగింపులు
మరచిపోలేను చిన్ననాటి రోజులు
రాఖీ పండుగ శుభాకాంక్షలు

రక్షా బంధన్ కోట్స్ ( Raksha Bandhan Quotes)

సోదరి ప్రేమ ఒక ఆశీర్వాదం కంటే తక్కువ కాదు, అది దూరంగా ఉన్నప్పటికీ, అది విచారకరం కాదు, తరచూ సంబంధాలు దూరం నుండి వృద్ధి చెందుతాయి, కాని సోదరి ప్రేమ ఎప్పుడూ తక్కువ కాదు.

సోదరి మాత్రమే ప్రేమపూర్వక ప్రేమ కాదు, పెద్ద బహుమతులు అడగవద్దు, సంబంధం శతాబ్దాలుగా కొనసాగుతోంది, సోదరుడికి వెయ్యి ఆనందం లభిస్తుంది

గంధపు చెక్కకు బదులుగా పట్టు గీయండి; వసంత సువాసన వర్షం; సోదర ప్రేమను ఆశించడం; “రక్షాబంధన్” పండుగకు అభినందనలు.

ప్రేమ దొరకదు, దేవుడు దొరకలేదు, సోదరుడు దొరికిపోయాడు, అంతా దొరికింది.

అతను ఒంటరిగా ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఈ సోదరుడు ప్రతి పరిస్థితిలో మీతో ఉంటాడు!

అతను జీవితంలో గడిచిన సమయాన్ని గుర్తు చేసుకుంటాడు, మారుతున్న కాలంలో కొన్ని ముఖాలు మరియు సంబంధాలను గుర్తు చేసుకుంటాడు, హ్యాపీ రాఖీ భియా

బాల్యంలో అల్లర్లు చేయాలనే ఉద్దేశం లేదు, దీదీ !!! మీరు అక్కడ లేకపోతే, బాల్యం అంత అందంగా ఉండదు.

తోబుట్టువుల ప్రేమ, ప్రపంచం మొత్తం మీద భారీగా ఉంది.

నేను ప్రపంచంలోని అన్ని ఆనందాలను మీకు ఇస్తాను, నా సోదరుడి ప్రతి విధిని నేను నెరవేరుస్తాను.

బాల్యం, మనం పోరాడాలి, పోరాడాలి, ఇది సోదర సోదరీమణుల ప్రేమ అని గుర్తుంచుకోవాలి, ఈ ప్రేమ రాక్షబంధన్ జరుపుకోవడానికి వస్తోంది

వీధులు పువ్వులతో అలంకరించబడ్డాయి, బాలికలు ప్రతి మలుపులో కూర్చొని ఉన్నారు, మీరు ఎక్కడి నుండి వచ్చారో మీకు తెలియదు, కాబట్టి ఇవన్నీ మీ చేతుల్లో ఉన్నాయి.

రక్షా బంధన్ ఇమేజస్ ( Raksha Bandhan Images)

 Raksha Bandhan Images

 Raksha Bandhan Images

 Raksha Bandhan Images

 Raksha Bandhan Images

 Raksha Bandhan Images

 Raksha Bandhan Images

 Raksha Bandhan Images

 Raksha Bandhan Images

రక్షా బంధన్  స్టేటస్ (Raksha Bandhan Status)

పైన మీకు అందించిన రక్షా బంధన్ విషస్, మెసెజస్, కోట్స్, ఇమేజస్, స్టేటస్ లలో మీకు నచ్చిన వాటిని సెలక్ట్ చేసుకొని మీ అక్కలకు అన్నలకు షేర్ చేయండి.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు