Happy New Year 2023 Wishes, Quotes, Messages, Status, Images: నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 విషస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్

Happy New Year 2023 Wishes, Quotes, Messages, Status, Images: నూతన సంవత్సర పండుగ అనేది కొత్త క్యాలెండర్ సంవత్సరం ప్రారంభంలో జరిగే ప్రపంచ వేడుక మరియు వివిధ రకాల సామాజిక, సాంస్కృతిక మరియు మతపరమైన మూలాలను కలిగి ఉంటుంది. ఇటువంటి వేడుకలు ప్రపంచంలోని ప్రారంభ మరియు అత్యంత విస్తృతమైన వాటిలో ఒకటి. చాంద్రమాన క్యాలెండర్‌ను అనుసరించే కమ్యూనిటీలు మరియు విశ్వాసాలు తమ కొత్త సంవత్సర వేడుకలను ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుండి వేరుగా ఉంచడంలో పట్టుదలతో ఉన్నాయి.

Happy New Year 2023 Wishes, Quotes, Messages, Status, Images

జనవరి 1న, గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం సంవత్సరం మొదటి రోజు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కొత్త సంవత్సరం రాకను ప్రత్యేక సెలవుదినంతో జరుపుకుంటారు. గ్రెగోరియన్ మరియు జూలియన్ క్యాలెండర్‌లు రెండూ జనవరి 1న ప్రారంభమైనప్పటికీ, జూలియన్ నూతన సంవత్సరం జనవరి 2 వరకు జరగదు. చాంద్రమాన లేదా చంద్ర క్యాలెండర్‌ను అనుసరించే సంస్కృతులు (చైనీస్ మరియు ఇస్లామిక్ వంటివి) తమ నూతన సంవత్సరాన్ని జరుపుకుంటారు (చైనీస్ న్యూ వంటివి సంవత్సరం మరియు ఇస్లామిక్ నూతన సంవత్సరం) సౌర సంవత్సరానికి సంబంధించి తక్కువ స్థిర బిందువుల వద్ద, చాలా సౌర క్యాలెండర్‌లు (గ్రెగోరియన్ మరియు జూలియన్ వంటివి) ఉత్తర శీతాకాలపు అయనాంతంలో లేదా సమీపంలో సంవత్సరాన్ని క్రమం తప్పకుండా ప్రారంభిస్తాయి.

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 విషస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్ (Happy New Year 2023 Wishes, Quotes, Messages, Status, Images)

ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. కన్నీటిని జారవిడువకు. చిరునవ్వు చెదరనివ్వకు. ఇది సంతోష సమయం. హ్యాపీ న్యూఇయర్ 2022

నువ్వు, మీ ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండాలి. ఆయురారోగ్యాలతో జీవించాలి. అభివృద్ధి సాధించాలి. హ్యాపీ న్యూఇయర్ 2022

మీ జీవితంలో ఈ కొత్త సంవత్సరం సరికొత్తగా ఉండాలి. మీ జర్నీ ఆనందంగా సాగాలి. మీరు సరికొత్త గమ్యాలను చేరుకోవాలి. మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ హ్యాపీ న్యూఇయర్ 2022

కొత్త ఏడాదిలో మీ కలలు నిజం అవ్వాలి. మీ ఆశయాలు సిద్ధించాలి. మీ ప్రతి అడుగూ విజయమనే గమ్యం వైపు సాగాలని ఆశిస్తూ అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు 2022

ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు

గత జ్ఞాపకాలను నెమరవేస్తూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు

ప్రకృతిలో అందాన్ని..సున్నితమైన భావాన్ని..అందమైన మనస్సుని
రాబోయె కొత్త సంవత్సరం లోనే కాకుండా,జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని కోరుకుంటూ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త ఆశయాలు, కొత్త అవకాశాలు, సరికొత్త ఆనందాలతో మీ జీవితం నిండిపోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు హ్యాపీ న్యూ ఇయర్..

రాత్రులు చీకటిగా ఉన్నాయి, కానీ రోజులు వెలుగుగా ఉంటాయి, మీ జీవితం ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి భయపడకండి, ఎందుకంటే దేవుడు మనకు నూతన సంవత్సరాన్ని బహుమతిగా ఇచ్చాడు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 శుభాకాంక్షలు కోట్స్ ( Happy New Year 2023 Wishes Quotes)

“గతేడాది మాటలు… గతేడాది భాషవి. కొత్త సంవత్సరం మాటలు.. కొత్త వాయిస్ కోసం ఎదురుచూస్తున్నాయి” – టీ ఎస్ ఎలియట్

“ఇది కొత్త సంవత్సరం. సరికొత్త ప్రారంభం. పరిస్థితులు మారుతాయి” – టేలర్ స్విఫ్ట్

“కొత్త సంవత్సరం వస్తోంది. నువ్వు తప్పులు చేస్తావని ఆశిస్తున్నాను. ఎందుకంటే నువ్వు ఏదో చేయగలుగుతున్నావని తప్పుల వల్ల తెలుస్తుంది” – నీల్ గైమన్

“జీవితం ఓ అవకాశం. దాని నుంచి ప్రయోజనం పొందు. జీవితం అందమైనది, దాన్ని మెచ్చుకో. జీవితం ఓ కల, దాన్ని గ్రహించు” – మదర్ థెరిసా

“కొత్త సంవత్సరానికి నేను ఎలాంటి తీర్మానాలూ చేయట్లేదు. కానీ దృశ్యాలు చూస్తున్నాను, పరిస్థితులను ప్లాన్ చేస్తున్నాను” – అమల అక్కినేని

“సరైన దారిలో వెళ్లాలి. అవి అందమైనవి. ఆ దారిలో వెళ్తే మనం మనుషులవుతాం. మనం అదే దారిలో ఉన్నాం. హ్యాపీ న్యూఇయర్. కొత్త సంవత్సరాన్ని మన సొంతం చేసుకుందాం” – బియోన్స్

“ఆశావహులు కొత్త సంవత్సరం కోసం అర్థరాత్రి ఎదురుచూస్తూ ఉంటారు. నిరాశావాదులు పాత సంవత్సరం వెళ్లిపోతుండటాన్ని చూస్తుంటారు.” – బిల్ వాఘన్

“ప్రతీ సంవత్సరం మనలో మార్పు ఉంటుంది. ఎవరూ ఎప్పుడూ ఒకేలా ఉంటారని నేను అనుకోను” – స్టీవెన్ స్పిల్‌బెర్గ్

“నీ విజయం, ఆనందం నీలో ఉండనివ్వు. ఆనందంగా ఉండేందుకు తీర్మానాలు చేసుకో. నీ సంతోషంతో అవరోధాలను అధిగమించు” – హెలెన్ కెల్లెర్

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 మెసెజెస్ (Happy New Year 2023 Wishes Messages)

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్, డెల్మిక్రాన్ వంటి మహమ్మారి కొత్త సంవత్సరంలో కనుమరుగు కావాలని.. నూతన సంవత్సరంలో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ..

మీకు మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!

ఇప్పటివరకూ లాక్ డౌన్ తో ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. ఇక నుండి అలాంటివి ఎదురుకాకుండా కొత్తగా ఆలోచిద్దాం.. ఈ సందర్భంగా మీకు మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!

కరోనా మహమ్మారి కొత్త సంవత్సరంలో కనుమరుగు కావాలని.. నూతన సంవత్సరంలో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!

ఇప్పటివరకు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ.. కొత్త ఏడాదిలో కొత్త ఉత్సాహంతో మరింత ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు..

మధురమైన జ్ణాపకాలు నిలుస్తాయి జీవితాంతం.. రాబోతోంది నూతన సంవత్సరం.. వచ్చే కొత్త సంవత్సరంలో అలాంటి క్షణాలెన్నో మీరు ఆనందించాలని ఆశిస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు హ్యాపీ న్యూ ఇయర్..

నూతన సంవత్సరం అంటే అందరికీ ఇష్టం. ప్రతి సంవత్సరం సుగంధ భరితం.. ఈ సంవత్సరంలో ప్రతి క్షణం ఆనంద భరితం కావాలని కోరుకుంటూ 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు..

కొత్త సంవత్సరం.. కొత్త ఆశలు.. కొత్త కోరికలు.. కొత్త లక్ష్యాలు.. కొత్త ఆశయాలు.. కొత్త నిర్ణయాలు.. కొత్త వేడుకలు.. కొత్త ఉత్సాహం కలకాలం మీతోనే ఉండిపోవాలని.. మీ కలలన్నీ సాకారం కావాలని కోరుకుంటూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు.

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 ఇమేజస్ (Happy New Year 2023  Wishes Images)

Happy New Year

Happy New Year 2023 images

Happy New Year 2023 messages

 

Happy New Year 2023 messages

 

Happy New Year 2023 messages

Happy New Year 2023 messages

నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 శుభాకాంక్షలు స్టేటస్ (Happy New Year 2023 Wishes Status)

పైన మీకు అందించిన విషస్, మెసెజస్, కోట్స్, ఇమేజస్, స్టేటస్ లలో మీకు నచ్చిన వాటిని సెలక్ట్ చేసుకొని మీ మిత్రులకి , కుటుంబ సభ్యులకి మరియు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు