Happy Sri Rama Navami Wishes 2023, Images, Quotes, GIF, Greetings, Messages, Status: శ్రీ రామ నవమి అనేధీ హిందువులకి విశేషమైన పండగ, అయితే ఈ పండగ శ్రీ రాముని జన్మదినముగా జరుపుకుంటారు, అయితే శ్రీరాముడి కళ్యాణం జరిగింది కూడా ఈరోజు కావడం విశేషం. ప్రతి సంవత్సరం ఈ పండగ చైత్ర మాసంలో మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఉగాది కి ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటారో, ఈ శ్రీరామ నవమి కి కూడా భక్తులు పానకం మరియు వాడప్పు చేసుకుంటారు.
ఈ శ్రీరామ నవమి రోజున ఉదయాన్నే లేసి, స్నానాలు చేసి, కొత్త బట్టలు వేసుకుని, కుటుంబ సమేతంగా గుడికి వెళ్తారు, ఇక మన ఆడపడుచులు ఉపవాసం కూడా ఉంటారు. మరి ఈ సందర్బంగా, మీరు ఈ శ్రీ రామ నవమి విషెస్, కోట్స్, ఇమేజెస్ గురించి వెతుకుతున్నట్టయితే, మేము మీ శ్రమని తగ్గించడానికి, బెస్ట్ శ్రీ రామ నవమి విషెస్, ఇమేజెస్, గ్రీటింగ్స్, కోట్లు మీ ముందు ఉంచాం, నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుని మీ బంధువులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకు పంపించండి.
హ్యాపీ శ్రీరామ నవమి విషస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్ ( Happy Sri Rama Navami Wishes, Quotes, Messages, Status, Images)
పట్టాభిరామునికి ప్రియవందనం
పాప విదూరునికి జయవందనం
అయోధ్య రామునికి అభివందనం
అందాల దేవునికి మదే మందిరం
శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ..
– శ్రీరామ నవమి శుభాకాంక్షలు
సీతారాముల కళ్యాణం చూసి తరించిన వారి జన్మ సార్దకం అవుతుందట.
శ్రీ సీతారాముల అనుగ్రమంతో మీకు సర్వదోషములు తొలగి..
సర్వశుభాలు కలగాలని కోరుకుంటూ..
శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
ఈ శ్రీరామ నవమి
మీ ఇంట్లో అందరికీ సుఖసంతోషాలను..
ఆరోగ్యాన్ని అందించాలని..
శ్రీరామ చంద్ర మూర్తి దయ
మీ కుటుంబంపై ఉండాలని ఆకాంక్షిస్తూ..
– అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే..
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!’
– అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు
ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ
ఒక కొడుక్కి తండ్రి మీద ఉన్న గౌరవం
ఒక భర్తకు భార్య మీద ఉన్న బాధ్యత
ఒక భార్యకు భర్త మీద ఉన్న నమ్మకం.
ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం
ఒక తమ్ముడికి అన్న మీద ఉనన మమకారం.
ఒక మనిషిలోని బలం, మరో మనిషిలోని స్వార్థం,
ఇంకో మనిషిలో కామం, ఒకరి ఎదురుచూపులు,
మరొకరి వెతుకులాటలు, అండగా నిలిచిన మనుషులు..
అన్నీ కలపి మనిషిని మనిషిగా బతకడానికి అవసరమైన ఒక నిఘంటువు..
అదే రామాయణం’.
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు
శుద్ధబ్రహ్మ పరాత్పర రామా
కాలాత్మక పరమేశ్వర రామా
శేషతల్ప సుఖనిద్రత రామా
బ్రహ్మాద్యామర ప్రార్థిత రామా
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
రామ ఓ రామ.. నీలి మేఘ శ్యామా.. నీ సుగుణాలు వివరించ రామ.. నీ కళ్యాణం చూస్తే మా కన్నులకు పరవశమే.. మీ జంట లోకానికి ఆదర్శం.. శ్రీ సీతారాములోరి కరుణ, కటాక్షలు అనునిత్యం ఉండాలని కోరుకుంటూ’ మీకు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్..
నరో న లిప్యతే పాపైః భుక్తిం ముక్తిం చ విందతి..
శ్రీరామ నవమి శుభాకాంక్షలు..
పట్టాభి రామునికి ప్రియవందనం..
అయోధ్య రామునికి అభివందనం..
పాపవిదూరునికి జయవందనం..
అందాల దేవునికి మదిమందిరం..
శ్రీరామ నవమి శుభాకాంక్షలు..
శ్రీ రాఘవం దేశ దశాత్మజ ప్రమేయం..
సీతాపతిం రఘు కలాస్వయ..
రత్నదీపమ్ రజామబాహుమరవింద
దళత్పక్షమ రామం విశాల్
వినాశికరం నమామి..
శ్రీరామ నవమి శుభాకాంక్షలు..
హ్యాపీ శ్రీరామ నవమి కోట్స్ ( Happy Sri Rama Navami Wishes Quotes)
పాప విదూరునికి జయవందనం
అయోధ్య రామునికి అభివందనం
అందాల దేవునికి మదే మందిరంమనిషి జీవితంలో తాను ఒకేసారి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు
కాని ఈ పెళ్లిని మాత్రం ప్రతిసారి జరిపించాలనుకుంటారు.
ఈ పెళ్లి మాత్రం ఎప్పటికి ప్రత్యేకమే,
ప్రతి సంవత్సరం నిత్య నూతనమే,
మనందరికీ ఒక మదుర జ్ఞాపకమే…
ఈ పెళ్లి జరిగాకే మనింట్లో పెళ్ళిళ్ల గురించి, సంబంధాల గురించి అన్వేషణ మొదలెడతాం.
పచ్చని తోరణాలు, మంగళ వాయిద్యాల నడుమ ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఈ సీతారాములోరి పెళ్లి ఘనంగా ఇలాగే జరగాలని, జరపాలని కోరుకుంటూ’ మిత్రులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
‘ఒకే బాణం.. ఒకే మాట.. ఒకే భార్య.. ఒకటే రాజ్యం.. వంటి గొప్ప లక్షణాలున్నదే రామాయణం..’ మీకు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
ఈ శ్రీరామ నవమి
మీ ఇంట్లో అందరికీ సుఖసంతోషాలను..
ఆరోగ్యాన్ని అందించాలని..
శ్రీరామ చంద్ర మూర్తి దయ
మీ కుటుంబంపై ఉండాలని ఆకాంక్షిస్తూ..
– అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
సీతారాములను నిత్యం స్మరించడమే కాదు..
వారి జీవనయానాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.
వారు నడిచిన దారిలోనే మనం నడవడానికి నడుం కట్టాలి.
సీతారాముల కల్యాణంలోని ఈ విశిష్టతను అవగాహన చేసుకోవాలి.
– అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
శ్రీ రామ జయరామ జయ జయ రామ!
ఆపదా మప హర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం!
– శ్రీరామ నవమి శుభాకాంక్షలు
శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే..
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!’
– అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు
హ్యాపీ శ్రీరామ నవమి మెసెజెస్ ( Happy Sri Rama Navami Wishes Messages)
సీతారాముల కల్యాణం
మీ ఇంట్లో అందరికి సుఖ సంతోషాలను అందించాలని,
శ్రీరామ చంద్రమూర్తి దయ మీకుండాలని కోరుకుంటూ..
శ్రీరామనవమి శుభాకాంక్షలు..
సీతారాముల కల్యాణంలోని వివిష్టతను అర్థం చేసుకొని..
వారని నిత్యం స్మరించాలి…
వారి జీవనయానాన్ని ఆదర్శంగా తీసుకోవాలి.
శ్రీరామ రామేతి రమే రామే మనోరమే..
సహస్రనామత తత్తుల్యం రామనామ వరాననే
మనిషి జీవితంలో ఒకేసారి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు..
కానీ సీతారాముల కల్యాణం ప్రతీసారి జరిపించాలనుకుంటారు..
ఈ పెళ్లి ఎప్పటికీ ప్రత్యేకమే..
ఏటా మనమే దగ్గరుండి ఈ వివాహాన్ని జరిపిస్తాం..
మనింట్లో పెళ్లి అని మురిసిపోతాం..
ఈ పెళ్లి జరగగానే సంబంధాల గురించి అన్వేషిస్తాం..
పచ్చని తోరణాలు.. మంగళ వాయిద్యాల మధ్య జరిగే శ్రీరాముని పెళ్లి
ప్రతీసారి ఘనంగా జరగాలని కోరుకుంటూ..
మీ ఇంట్లో కుటుంబం సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ
శ్రీరామనవమి శుభాకాంక్షలు..
శ్రీరాముడి అనుగ్రహంతో సర్వదోషాలు తొలగి
శుభాలు చేకూరాలని కోరుకుంటూ..
శ్రీరామనవమి శుభాకాంక్షలు..
పట్టాభి రామునికి ప్రియవందనం..
పాపవిదూరునికి జయవందనం..
అయోధ్య రామునికి అభివందనం..
అందాల దేవునికి మదే మందిరం..
శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షములు
ఎల్లప్పుడూ మీకు ఉండాలని కోరుకుంటూ..
హ్యాపీ శ్రీరామ నవమి ఇమేజస్ ( Happy Sri Rama Navami Wishes Images)
హ్యాపీ శ్రీరామ నవమి స్టేటస్ ( Happy Sri Rama Navami Wishes Status)
మీరు బెస్ట్ శ్రీ రామ నవమి విషెస్ స్టేటస్ వీడియోస్ కోసం వెతుకుతున్నారా, అయితే మీకు శ్రమ లేకుండా, కొన్ని బెస్ట్ శ్రీ రామ నవమి విషెస్ స్టేటస్ వీడియోస్ కింద ఉంచాం, నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకొని మీ బంధువులకి, మిత్రులకి పంపించండి.
పైన మేము బెస్ట్ శ్రీ రామ నవమి విషస్, మెసెజస్, కోట్స్, ఇమేజస్, స్టేటస్లు మీ ముందు ఉంచాం, నచ్చిన వాటిని సెలక్ట్ చేసుకొని మీ కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. హ్యాపీ శ్రీ రామ నవమి.