Dussehra Wishes 2023, Images, Quotes, GIF, Greetings, Messages, Status: దసరా అనే పండుగ, హిదువులకి అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటి. ఈ పండుగని చేదు పై మంచి గెలవడాన్ని సెలెబ్రేట్ చేసుకుంటారు.అయితే ఈ దసరా పండుగ, తొమ్మిది రోజులు నవరాత్రులు మరియు పడవ రోజున దసరా పండుగని జరుపుకుంటారు. ఇక మన హిందువులు, కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ దసరా పండుగని పెద్దగా జరుపుకుంటారు. అయితే జాబ్లో బిజీ గా ఉంది రాలేక, దూరంగా ఉంది రాలేక ఉండేవాళ్ళు చాల ఉంటారు. అప్పుడు అందరూ విషెస్ పంపించుకున్నారు. మీకు శ్రమ లేకుండా, మేము క్రింద బెస్ట్ దసరా విషెస్, కోట్స్, గ్రీటింగ్స్, మెసేజెస్ అన్ని ఉంచాము.
Dussehra 2023 Date – దసరా తేదీ
ఈ సంవత్సరం దసరా పండుగ జరుపోడానికి, సందిగ్థత నెలకొంది, ఎందుకంటే, మన క్యాలెండర్ ప్రకారం దసరా అక్టోబర్ 24 న అంటే మంగళవారం, కానీ కొందరు సోమవారం అంటే అక్టోబర్ 2౩ న జరుపుకోవాలని అంటున్నారు.
దశమి తిథి ప్రారంభం – అక్టోబర్ 23, 2023 – 05:44 PM
దశమి తిథి ముగుస్తుంది – అక్టోబర్ 24, 2023 – 03:14 PM
శ్రవణా నక్షత్రం ప్రారంభం – అక్టోబర్ 22, 2023 – 06:44 PM
శ్రవణా నక్షత్రం ముగుస్తుంది – అక్టోబర్ 23, 2023 – 05:14 PM
విజయ ముహూర్తం – 01:26 PM నుండి 02:12 PM వరకు
అపహరన్ ముహూర్తం – 12:40 PM నుండి 02:59 PM వరకు
దసరా 2023, ఇమేజెస్ , కోట్స్, స్టేటస్, మెసేజెస్ (Dussehra Wishes, Quotes, Messages, Status, Images)
- రాముడు మీ విజయానికి మార్గాన్ని చూపే వెలుగును ఇస్తూనే ఉంటాడు. మీరు జీవితంలోని ప్రతి దశలోనూ విజయం సాధిస్తారు. జై శ్రీ రామ్. దసరా శుభాకాంక్షలు. – ఈ దసరా మీ జీవితంలోని చీకటిని, బాధను దహించి మీకు ఆనందం, శ్రేయస్సును తెస్తుందని ఆశిస్తూ.. విజయదశమి శుభాకాంక్షలు! –
- చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ దసరా వేడుకలు జరుపుకుందాం రండి..!
- ఈ పవిత్రమైన రోజు మీకు ప్రేమ, అదృష్టం, ఆనందాన్ని తెస్తుంది. హ్యాపీ దసరా. – అంతిమంగా చెడు ఎప్పుడూ అంతమై మంచి అనేదే గెలుస్తుందని గుర్తుచేసే రోజు ఇది. ఈ పరమార్థాన్ని ఎప్పుడూ గుర్తుంచుకుందాం. దసరా శుభాకాంక్షలు! – దసరా సందర్భంగా రావణుడి దిష్టిబొమ్మతో పాటు మీలో ఉన్న అహం, ద్వేషం, కోపాన్ని కాల్చండి! –
- రాముడు భూమిపై చెడును నాశనం చేసినట్లే, మీరు కూడా మీ మనసు నుంచి అన్ని ప్రతికూల ఆలోచనలను విజయవంతంగా దూరం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. హ్యాపీ దసరా! –
- ఈ దసరా సందర్భంగా ధర్మ మార్గాన్ని అనుసరించడానికి శ్రీరాముడు మీకు శక్తిని, ధైర్యాన్ని అనుగ్రహించాలని కోరుకుంటూ.. హ్యాపీ విజయదశమి..
- దసరా సందర్భంగా రాముడు మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, విజయాన్ని నింపాలని ప్రార్థిస్తున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు! –
- ఈ దసరా నుంచి మీ అన్ని సమస్యలు తొలగిపోతాయి… దసరా శుభాకాంక్షలు! –
- మీలోని రాక్షసుడు ఎల్లప్పుడూ ఓడిపోతాడు, దైవం మీ ఆలోచనలను ఎప్పటికీ నియంత్రిస్తుంది. దసరా శుభాకాంక్షలు! –
- చెడుపై మంచి సాధించిన విజయాన్ని ఆస్వాదించండి. గొప్ప విశేషం ఉన్న, ఆహ్లాదకరమైన, ఆనందకరమైన రోజును ఆస్వాదించండి. దసరా శుభాకాంక్షలు!
- దసరా శుభాకాంక్షలు కొటేషన్స్ – దుర్గాదేవి మీ కోరికలన్నీ తీర్చి, మీకు మంచి ఆరోగ్యం, విజయం, ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ.. విజయదశమి శుభాకాంక్షలు! –
- మీ కష్టాలన్నీ ఈ దసరాతో తీరిపోవాలని ఆశిస్తూ.. విజయ దశమి శుభాకాంక్షలు!
దసరా విషెస్ 2023 ( Dussehra Wishes 2023)
- మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. మీ కలలన్నింటిని ఆ దేవుడు నెరవేర్చుగాక. దసరా శుభాకాంక్షలు 2023.
- ఇదే వేడుకకు సమయం. చెడుపై మంచి సాధించిన విజయం. అదే నిజమైన స్పూర్తిని కొనసాగిద్దాం. మనలో చెడుని అంతం చేద్దాం. దరసా శుభాకాంక్షలు 2023.
- మీ కష్టాలు బాణసంచా వలే పేలుతూ.. మీ ఆనందం పది రెట్లు పెరుగుతుంది. మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా పండగ శుభాకాంక్షలు.
- జీవితంలో కొత్త విషయాలను ప్రారంభిండానికి ఓ శుభదినాన్ని జరుపుకుందాం. దసరా శుభాకాంక్షలు 2023
- ఈ దసరా మీ జీవితంలో భక్తి, సంకల్పం, అంకిత భావాన్ని తెస్తుంది. హ్యాపీ దసరా.
- చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకుందాం. దసరా శుభాకాంక్షలు 2023.
- ఈ దసరా రావణ దహనంతో మీ చింతలన్నింటినీ దహించండి. దసరా శుభాకాంక్షలు 2023.
- దసరా సందర్భంగా మీలోని శ్రీరాముడి గుణాలన్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. దసరా శుభాకాంక్షలు.
- ఆ శ్రీరాముడు ఎల్లవేళలా.. తన ఆశీస్సులను మీపై కురిపిస్తూనే ఉండాలి. మీ జీవితం సంపన్నంగా, ఇబ్బందులు లేకుండా కొనసాగాలి. దసరా శుభాకాంక్షలు!!
- ఈ పండగ రోజున అందరికీ శుభాలు, ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు
- ఇక మీదట ప్రతి ఒక్కరి జీవితంలో అన్ని విజయాలు కలగాలని కోరుతూ.. విజయ దశమి శుభాకాంక్షలు
- మీరు కోరిన కోరికలు తీరాలి, ఆ అమ్మవారి దయ మీపై కలగాలి అని కోరుతూ.. దసరా శుభాకాంక్షలు
- చల్లని అమ్మవారి ఆశీస్సులతో మీ సమస్యలన్నీ తీరిపోయి ఇకపై సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు దసరా శుభాకాంక్షలు
దసరా మెసెజెస్ 2023 ( Dussehra Messages 2023)
ఈ దసరా ఆయురారోగ్య విజయాలను అందిచాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు
ఈ దసరా పండుగ మీ కుటుంబానికి సకల శుభాలను చేకూర్చాలని
మీ ఇంట సిరి సంపదలతో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ
మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు
దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ శుభాలు కలగాలని
అన్నింటా విజయాలు సిద్ధించాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు
మనలోని దుర్గుణాలే రాక్షసులు, మన లోని దైవాంశే ఆ మహాశక్తి
ఆ శక్తిని గుర్తించి మనలోని దుర్గుణాలపై విజయం సాధించడమే విజయదశమి
మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు
ఆ దుర్గామాత మీ కోర్కెలన్నీ నెరవేర్చి అన్నింటా విజయాన్ని అందించాలని కోరుకుంటూ
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.
ఇకపై ప్రతి ఒక్కరి జీవితంలో అన్ని విజయాలు కలగాలని కోరుతూ విజయదశమి శుభాకాంక్షలు.
చల్లని అమ్మవారి ఆశీస్సులతో మీ సమస్యలన్నీ తీరిపోయి ఇకపై సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.
మీరు చేపట్టిన పనులన్నీ ఎటువంటి ఆటంకాలు రాకుండా సక్రమంగా జరిగేలా కోరుతూదసరా శుభాకాంక్షలు.
దుర్గమ్మ వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలి అని కోరుతూ దసరా పండుగ శుభాకాంక్షలు.
విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ దసరా పండుగ శుభాకాంక్షలు.
జీవితంలో చెడు చేయకుండా మంచి పనులు చేస్తూ ఉండాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు.
దసరా కోట్స్ 2023 ( Dussehra Quotes)
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతిరూపమే విజయ దశమి. అమ్మవారి ఆశీస్సులతో అందరికీ విజయాలు ప్రాప్తించాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు
మీకు మీ కుటుంబ సభ్యులకు విజయ దశమి శుభాకాంక్షలు.. మీరు మొదలుపెట్టిన ప్రతీ పనిలో మీకు విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
దసరా పండగ సందర్భంగా మీకు,మీ కుటుంబ సభ్యులకు అంతా మంచే జరగాలని,ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ విజయదశమి మహోత్సవ శుభాకాంక్షలు.
దసరా పర్వదినం సందర్భంగా మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మవారి చల్లని దీవెనలతో అందరూ సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నాను.
సానుకూలమైన, సంతోషకరమైన ఆలోచనలు మాత్రమే మీ మనసున నిండిపోవాలి. ప్రతికూలతలన్నీ రావణుడి దిష్టిబొమ్మలా దహనమైపోవాలి.
ఈ విజయదశమి ఉత్సవం మీ ఇంటికి అవకాశాల సముద్రాన్ని తెస్తుంది. మీ ఇంట ఆనంద కెరటాలు పరవళ్లు తొక్కుతాయి.
ఈ దసరా దీపపు వెలుగులు మీలోని చీకట్లను కాల్చివేస్తుంది. చిరు నవ్వుల వెలుగులతో మీ జీవితం నిత్యనూతంగా ప్రకాశిస్తుంది.
దృఢ సంకల్పం, అంకితభావంతో రాముడు రావణుడిపై విజయం సాధించాడు. ఆయన మార్గాన్ని అనుసరించడం ద్వారా మీరు కూడా మీ భయాన్ని జయించండి.
“మనం ధర్మ బద్ధంగా జీవిస్తే.. అది మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. చివరకు విజయం తథ్యమని దసరా బోధిస్తోంది!”
“ఈ ప్రపంచంలో చీకటి అనే చెడు ఉందన్నది నిజం.. దాన్ని చీల్చి చెండాడే వెలుగు తప్పక వస్తుందన్నది సత్యం!”
దసరా ఇమేజస్ 2023 (Dussehra Images 2023)
దసరా స్టేటస్ 2023 (Dussehra Status 2023)
దసరా విషెస్ స్టేటస్ కోసం సెర్చ్ చేస్తున్నారా, కానీ మీకు నచ్చినవి దొరకట్లేదా, అయితే మేము మీకోసం కొన్ని కింద ఉంచాము. నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుని, మీ కుటుంబ సభ్యులకి, మిత్రులకి మరియిలో శ్రేయోభిలాషులకు పంపించండి.
Credit: You Rocks
మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుని, మీ కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకు షేర్ చేస్కోండి. అందరికి దసరా శుభాకాంక్షలు.