Happy New Year 2022 Wishes: హ్యాపీ న్యూ ఇయర్ 2022 విషస్, కోట్స్, స్టేటస్, గ్రీటింగ్స్, ఎస్సెమ్మెస్ ఇంకా మరిన్ని కవితలు,

Happy New Year 2022 Wishes: 2022 నూతన సంవత్సరం ఎట్టకేలకు వచ్చేసింది. గడిచిన రెండు సంవత్సరాలు మనమెన్నో సవాళ్లను ఎదుర్కొన్నము. ప్రపంచంలో మనమంతా దేశాలకతీతంగా కలసి కరోనా పై యుద్ధం చేసాం. కరోనాకి వ్యాక్సినేషన్ రావడంతో కేసులు తగ్గి ఇప్పుడు పరిస్థితి చక్కబడింది.

ఈ 2022వ సంవత్సరంలో కరోనా పూర్తి స్థాయిలో మననుంచి దూరమైపోతుందని అందరూ ఆశిస్తున్నారు. ఈ 2022వ సంవత్సర నూతన శుభాకాంక్షలకు సంబంధించి మేము కొన్ని బెస్ట్ విషస్, కోట్స్ ని ఇంటర్నెట్ నుంచి సేకరించాము. ఈ కిందివాటిలో నుంచి మీకు ఇష్టమైనవి సెలెక్ట్ చేసుకొని మీ వెల్ విషర్స్ కి షేర్ చేయండి.

హ్యాపీ న్యూ ఇయర్ 2022 విషస్

చప్పట్లు కొట్టి మనల్ని పొగిడే మనుషుల్ని మరచిపోవచ్చు..
కానీ, చేయూతనిచ్చి మనల్ని అభివృద్ధిలో నడిపించిన మనుషుల్ని మరవకూడదు.
ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో కాంతులు నింపాలని కోరుకుంటున్నాను.
నూతన సంవత్సర శుభాకాంక్షలు

కష్టాలెన్నైనా సరే రానీ..
సవాళ్లెన్నైనా సరే ఎదురవనీ..
కలిసి నిలుద్దాం, కలబడదాం, గెలుద్దాం..
ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన
గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ..
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ప్రతి సుమం సుగంధభరితం,
ఈ కొత్త సంవత్సరంలో మీకు ప్రతిక్షణం ఆనందభరితం!
విష్ యు హ్యాపీ న్యూ ఇయర్

మధురమైన ప్రతి క్షణం..
నిలుస్తుంది జీవితం..
ఈ కొత్త సంవత్సరం..
అలాంటి క్షణాలెన్నో..
అందించాలని ఆశిస్తున్నారు..
మీకు, మీ కుటుంబ సభ్యులకు..
నూతన సంవత్సర శుభాకాంక్షలు

గతం గతః..
2021 మిగిల్చిన చేదు గుర్తులను మరిచిపోదాం
2022లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుందాం..
కలిసికట్టుగా కష్టాలను తరిమి కొడదాం.
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

కరోనా కాలానికి గుడ్ బై చెబుదాం..
మనోబలంతో ముందుకు సాగుదాం..
కష్టాలతో పోరాడి.. జీవితాలను సరిదిద్దుకుందాం..
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు

నిన్నటి వరకు నేర్చుకున్నాం..
రేపటి కోసం ఆలోచిద్దాం..
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

చేసిన తప్పులను మరచిపో.. వాటిని సరిదిద్దుకొని ముందుకు సాగిపో.. కొత్త ఉత్సాహాన్ని మదిలో నింపుకో.. కొత్త ఆశలు మదిలో చిగురింపచేసుకో.. 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు

గత జ్ఞాపకాలను నెమరవేస్తూ.. కొత్త ఆశలకు ఊపిరి పోస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

హ్యాపీ న్యూ ఇయర్ 2022 కోట్స్

నూతన సంవత్సర శుభాకాంక్షల కోట్స్ కోసం మీరు ఇంటర్నెట్ లో ఎంతో సెర్చ్ చేసి ఉంటారు. అయితే మీ పని మరింత సులువు అవడానికి మేము బెస్ట్ న్యూ ఇయర్ తెలుగు కొట్స్ ని సెలెక్ట్ చేసుకొని కింద మీకు అందిచ్చాము. వీటిలో మీకు నచ్చిన దాన్ని తీసుకొని మీ వెల్ విషర్స్ కి షేర్ చేయండి.

ఈ 2022 సంవత్సరం మీ జీవితంలో ఎక్ట్రార్డినరీగా ఉండాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు

మీ కలలకు రెక్కలు తొడగండి వాటిని నిజం చేసుకోడానికి 2022లో శ్రమించి విజయం సాధించడండి. హ్యాపీ న్యూ ఇయర్ 2022

గతాన్ని మరిచిపోండి.. మీ ముందు 2022 సంవత్సరం నూతన అవకాశాలను ఇస్తుంది.. వినియోగించుకొని విజయం సాధించండి.

జీవితమే అందమైన జర్నీలో ఓ సాహసం.. ఈ 2022 సంవత్సరంలో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ.. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

జీవితం చాలా చిన్నది.. పెద్ద కలలు కనండి.. వాటిని సాకారం చేసుకునేందుకు ఈ 2022 సంవత్సరాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి

కరోనా కాలానికి గుడ్ బై చెబుదాం..
మనోబలంతో ముందుకు సాగుదాం..
కష్టాలతో పోరాడి.. జీవితాలను సరిదిద్దుకుందాం..
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

హ్యాపీ న్యూ ఇయర్ 2022 మెసెజెస్

నూతన సంవత్సర శుభాకాంక్షల కోసం మీరు ఇంటర్నెట్ లో ఎంతో సెర్చ్ చేసి ఉంటారు. అయితే మీ పని మరింత సులువు అవడానికి మేము బెస్ట్ న్యూ ఇయర్ తెలుగు మెసేజెస్ ని సెలెక్ట్ చేసుకొని కింద మీకు అందిచ్చాము. వీటిలో మీకు నచ్చిన దాన్ని తీసుకొని మీ వెల్ విషర్స్ కి షేర్ చేయండి.

మీ జీవితంలో మీరెదుర్కొనే ప్రతీ సమస్యని ఆ దేవుడు పరిష్కరించాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

మీ కుటుంబం ఈ నూతన సంవత్సరంలో సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. మీకు 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఈరోజు మాత్రమే కాదు, మీరు సంవత్సరం పొడవునా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ.. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఈ కొత్త ఏడాదిలో మీకు అమితమైన సంతోషంతో పాటు, మీరు కొరుకున్నంత సంపద, ఆరోగ్యంతో చల్లగా ఉండాలని కోరుకుంటూ.. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఈ నూతన సంవత్సరంలో అంతా మంచే జరగాలని ఆ దేవుడిని ప్రార్ధించండి. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఈ నూతన సంవత్సరంలో 365 రోజుల పాటు మీరు సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

మీరు ఏర్పరుచుకున్న లక్ష్యాలు, కలలు అన్నీ ఈ నూతన సంవత్పరంలో నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. మీకు మీ కుటుంబసభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

హ్యాపీ న్యూ ఇయర్ 2022 ఇమేజెస్

నూతన సంవత్సర శుభాకాంక్షల ఇమేజెస్ కోసం మీరు ఇంటర్నెట్ లో ఎంతో సెర్చ్ చేసి ఉంటారు. అయితే మీ పని మరింత సులువు అవడానికి మేము కొన్ని బెస్ట్ న్యూ ఇయర్ తెలుగు ఇమేజెస్ ని సెలెక్ట్ చేసుకొని కింద మీకు అందిచ్చాము. వీటిలో మీకు నచ్చిన దాన్ని తీసుకొని మీ వెల్ విషర్స్ కి షేర్ చేయండి.

Happy New Year 2022 Wishes

Happy New Year 2022 Wishes

Happy New Year 2022 Wishes

Happy New Year 2022 Wishes

Happy New Year 2022 Wishes

Happy New Year 2022 Wishes

Happy New Year 2022 Wishes

Happy New Year 2022 Wishes

Also Read:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు