సంక్రాంతి రంగోలి అనేవి మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఇంటి ముందూ వివిధ రంగులతో, మన తెలుగింటి ఆడపడుచులు రంగోలిలను అందంగా వేస్తారు. సంక్రాంతి రంగోలిల్లో ముఖ్యంగా పంటల ఉత్సవాన్ని సూచించే ఎలిమెంట్లు ఉంటాయి. మామిడి తోరణాలు, పొంగలి బిందె, పండ్లు, కరివేపాకు వంటి అంశాలతో రంగోలి వేయడం ఒక సంప్రదాయం.
ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో,ముగ్గులు వేయడం అనేది చాల మందికి తెలీదు. ఇలాంటి పండగల వల్ల వాటి ప్రాముఖ్యత తెలుస్తూ ఉంటుంది. ఇక 2025 న, సంక్రాంతికి మీ ఇంటి ముందు, అందమైన ముగ్గులు, కొత్త కొత్త డిజైన్లతో రంగోలి వేయాలి అని అనుకుంటే, మీరు ఇంటర్నెట్లో వెతకాల్సిన పని లేదు. అన్ని రకాల, రంగోలి డిజైన్లు ఈ ఆర్టికల్లో ఉంచాం.
Sankranthi Rangoli Designs 2025: సంక్రాంతి రంగోలి డిజైన్స్ 2025
మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుని, ఈ సంక్రాతి పండుగని కుటుంబ సభ్యులతో సెలెబ్రేట్ చేసుకోండి. అందరికి సంక్రాతి శుభాకాంక్షలు.