Kalabhairava Stotram In Telugu: కాలభైరవ స్తోత్రం, కాలభైరవాష్టకం

Kalabhairava Stotram In Telugu: మహాశివుడికి ఎన్నో పేర్లున్నాయి, దాంట్లో ఆదేవదేవుడికి కాలభైరవుడు అనే పేరుకూడా ఉంది. కాలభైరవ అష్టోత్తరమని 108పేర్ల గల స్తోత్రం ఉంది. ఇది చాలా శక్తివంతమైన స్తోత్రంగా పండితులు చెబుతారు. ఈ మంత్రాన్ని జపిస్తూ.. శివుణ్ణి ఆరాధిస్తే కష్టాలన్నీ తొలగి శుభం జరుగుతుందని, ఆటంకాలు కూడా తొలగిపోతాయని భక్తులు, పండితులు బలంగా విశ్వసిస్తారు.

కాలభైరవ స్తోత్రం

శివాయ నమః ||

కాలభైరవ అష్టకం

దేవరాజసేవ్యమానపావనాంఘ్రి పంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం
నారదాదియోగివృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 1 ||

భానుకోటి భాస్వరం భవాబ్ధి తారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 2 ||

శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 3 ||

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం
భక్తవత్సలంస్థితం సమస్తలోక విగ్రహం
వినిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 4 ||

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం
స్వర్ణవర్ణశేషపాశశోభితాంగమండలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 5 ||

రత్నపాదుకా ప్రభాభిరామ పాద యుగ్మకం
నిత్యమద్వితీయ మిష్ట దైవతం నిరంజనం
మృత్యుదర్పనాశనం కరాళ దంష్ట్ర మోక్షణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 6 ||

అట్టహాసభిన్నపద్మజాండకోశ సంతతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనం
అష్టసిద్ధిదాయకంకపాలమాలికంధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 7 ||

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాస లోకపుణ్యపాపశోధకం విభుం
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || 8 ||

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్య వర్ధనం
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధృవం

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం కాలభైరవాష్టకం సంపూర్ణం ||

శ్రీకాలభైరవ దశనామ స్తోత్రాన్ని

కపాలీ కుండలీ భీమో భైరవోః
భీమవిక్రమ:
వ్యాలోపవీతీ కవచీ శూలీ శూర:
శివప్రియా:|
ఏతాని దశ నామాని
ప్రాతతుర్ధాయ య:పఠేత్
భైరవీ యాతనానస్యాద్ భయం
క్వాపి న జాయతే||

శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి

ఓం భైరవాయ నమః

ఓం భూతనాథాయ నమః

ఓం భూతాత్మనే నమః

ఓం క్షేత్రదాయ నమః

ఓం క్షేత్రపాలాయ నమః

ఓం క్షేత్రజ్ఞాయ నమః

ఓం క్షత్రియాయ నమః

ఓం విరాజే నమః

ఓం స్మశాన వాసినే నమః

ఓం మాంసాశినే నమః 10

ఓం సర్పరాజసే నమః

ఓం స్మరాంకృతే నమః

ఓం రక్తపాయ నమః

ఓం పానపాయ నమః

ఓం సిద్ధిదాయ నమః

ఓం సిద్ధ సేవితాయ నమః

ఓం కంకాళాయ నమః

ఓం కాలశమనాయ నమః

ఓం కళాయ నమః

ఓం కాష్టాయ నమః 20

ఓం తనవే నమః

ఓం కవయే నమః

ఓం త్రినేత్రే నమః

ఓం బహు నేత్రే నమః

ఓం పింగళ లోచనాయ నమః

ఓం శూలపాణయే నమః

ఓం ఖడ్గపాణయే నమః

ఓం కంకాళినే నమః

ఓం ధూమ్రలోచనాయ నమః

ఓం అభీరవే నమః 30

ఓం నాధాయ నమః

ఓం భూతపాయ నమః

ఓం యోగినీపతయే నమః

ఓం ధనదాయ నమః

ఓం ధనహారిణే నమః

ఓం ధనవతే నమః

ఓం ప్రీత భావనయ నమః

ఓం నాగహారాయ నమః

ఓం వ్యోమ కేశాయ నమః

ఓం కపాలభ్రుతే నమః 40

ఓం కపాలాయ నమః

ఓం కమనీయాయ నమః

ఓం కలానిధయే నమః

ఓం త్రిలోచనాయ నమః

ఓం త్రినేత తనయాయ నమః

ఓం డింభాయ నమః

ఓం శాంతాయ నమః

ఓం శాంతజనప్రియాయ నమః

ఓం వటుకాయ నమః

ఓం వటు వేషాయ నమః 50

ఓం ఘట్వామ్గవరధారకాయ నమః

ఓం భూతాద్వక్షాయ నమః

ఓం పశుపతయే నమః

ఓం భిక్షుదాయ నమః

ఓం పరిచారకాయ నమః

ఓం దూర్తాయ నమః

ఓం దిగంబరాయ నమః

ఓం శూరాయ నమః

ఓం హరిణాయ నమః

ఓం పాండులోచనాయ నమః 60

ఓం ప్రశాంతాయ నమః

ఓం శాంతిదాయ నమః

ఓం సిద్ధి దాయ నమః

ఓం శంకరాయ నమః

ఓం ప్రియబాంధవాయ నమః

ఓం అష్ట మూర్తయే నమః

ఓం నిధీశాయ నమః

ఓం జ్ఞానచక్షువే నమః

ఓం తపోమయాయ నమః

ఓం అష్టాధారాయ నమః 70

ఓం షడాధరాయ నమః

ఓం సత్సయుక్తాయ నమః

ఓం శిఖీసఖాయ నమః

ఓం భూధరాయ నమః

ఓం భూధరాధీశాయ నమః

ఓం భూత పతయే నమః

ఓం భూతరాత్మజాయ నమః

ఓం కంకాళాధారిణే నమః

ఓం ముండినే నమః

ఓం నాగయజ్ఞోపవీతవతే నమః 80

ఓం జ్రుంభనోమోహన స్తంధాయ నమః

ఓం భీమ రణ క్షోభణాయ నమః

ఓం శుద్ధనీలాంజన ప్రఖ్యాయ నమః

ఓం దైత్యజ్ఞే నమః

ఓం ముండభూషితాయ నమః

ఓం బలిభుజే నమః

ఓం భలాంధికాయ నమః

ఓం బాలాయ నమః

ఓం అబాలవిక్రమాయ నమః

ఓం సర్వాపత్తారణాయ నమః 90

ఓం దుర్గాయ నమః

ఓం దుష్ట భూతనిషేవితాయ నమః

ఓం కామినే నమః

ఓం కలానిధయే నమః

ఓం కాంతాయ నమః

ఓం కామినీవశకృతే నమః

ఓం సర్వసిద్ధి ప్రదాయ నమః

ఓం వైశ్యాయ నమః

ఓం ప్రభవే నమః

ఓం విష్ణవే నమః 100

ఓం వైద్యాయ నామ

ఓం మరణాయ నమః

ఓం క్షోభనాయ నమః

ఓం జ్రుంభనాయ నమః

ఓం భీమ విక్రమః

ఓం భీమాయ నమః

ఓం కాలాయ నమః

ఓం కాలభైరవాయ నమః 108

ఉదయం లేవగానే ఈ కాలభైరవాష్టాన్ని చదివితే అంతా శుభమే జరుగుతుంది. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ఎప్పుడూ మీతో ఉండాలంటే ఈ పై మంత్రాలని రోజూ భక్తితో జపించండి. ఓం నమ: శివాయ:

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు