Venkateswara Swamy Stotram In Telugu: తిరుపతిలో కొలువైన కలియుగ దేవుడు శ్రీ వెంకటశ్వర స్వామి స్తోత్రాన్ని పారాయణ చేస్తే శుభం జరుగుతుంది. కష్ట నష్టాలు తొలగిపోతాయి. శనివారం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు, ఆ రోజును వెంకటేశ్వర స్వామి స్తోత్రాన్ని జపిస్తే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు, శాస్త్రాలు కూడా అంటున్నాయి.
ఈ కలియుగంలో విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిగా తిరుపతిలో కొలువై భక్తులకు దర్శనం ఇస్తున్నాడని భావిస్తారు.
శ్రీ వేంకటేశ్వర స్తోత్రం:
స్తోత్రం
కమలాకుచ చూచుక కుంకమతో
నియతారుణి తాతుల నీలతనో |
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే ||
సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే
ప్రముఖా ఖిలదైవత మౌళిమణే |
శరణాగత వత్సల సారనిధే
పరిపాలయ మాం వృష శైలపతే ||
అతివేలతయా తవ దుర్విషహై
రను వేలకృతై రపరాధశతైః |
భరితం త్వరితం వృష శైలపతే
పరయా కృపయా పరిపాహి హరే ||
అధి వేంకట శైల ముదారమతే-
ర్జనతాభి మతాధిక దానరతాత్ |
పరదేవతయా గదితానిగమైః
కమలాదయితాన్న పరంకలయే ||
కల వేణుర వావశ గోపవధూ
శత కోటి వృతాత్స్మర కోటి సమాత్ |
ప్రతి పల్లవికాభి మతాత్-సుఖదాత్
వసుదేవ సుతాన్న పరంకలయే ||
అభిరామ గుణాకర దాశరధే
జగదేక ధనుర్థర ధీరమతే |
రఘునాయక రామ రమేశ విభో
వరదో భవ దేవ దయా జలధే ||
అవనీ తనయా కమనీయ కరం
రజనీకర చారు ముఖాంబురుహమ్ |
రజనీచర రాజత మోమి హిరం
మహనీయ మహం రఘురామమయే ||
సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయమ మోఘశరమ్ |
అపహాయ రఘూద్వయ మన్యమహం
న కథంచన కంచన జాతుభజే ||
వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి |
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటెశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ ||
అహం దూరదస్తే పదాం భోజయుగ్మ
ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి |
సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం
ప్రయచ్ఛ పయచ్ఛ ప్రభో వేంకటేశ ||
అజ్ఞానినా మయా దోషా న శేషాన్విహితాన్ హరే |
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే ||
వెంకటేశ్వర స్యామి స్తోత్రం లిరికల్ వీడియో
వెంకలేశ్వర స్వామి స్తోత్రం లిరికల్ వీడియో మంచి మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ తో యూట్యూబ లో చాలా ఉన్నాయి. వాటిలో ఓ బెస్ట్ కంపోజ్ చేసిన వెంకటేశ్వర స్వామి స్తోత్రం వీడియో లింక్ ను మీకు కింద అందిస్తున్నాము.
ఇవి కూడా చూడండి:
- Shiva Tandava Stotram In Telugu: శివతాండవ స్తోత్రం లిరిక్స్ తెలుగులో
- Siddha Mangala Stotram: సిద్ధ మంగళ స్తోత్రం
- Dwadasha Jyothirlinga Stotram: ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
- Sri Durga Saptashati Slokam: శ్రీ దుర్గా సప్తశతి స్తోత్రం