Bigg Boss 5 Telugu Vote Results This Week: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 త్వరలోనే ముగీయనుంది. ఇప్పటికే 13వ వారంలోకి అడుగుపెట్టిన బిగ్ బాస్.. మరో రెండు వారాల్లో కంప్లీట్ కానుంది. ఈ 13వ వారం జరిగిన unofficial pollings లో ప్రియాంక సింగ్ కు చాలా తక్కువ ఓట్లు వచ్చాయ. 26 % ఓట్లతో శ్రీరామచంద్ర మొదటి స్థానం లో ఉంటే, మానస్ 22 % ఓట్లతో రెండవ స్తానం, సిరి హనుమంత్ 21 % ఓట్లతో 3వ ప్లేస్ లో ఉంటె.. కాజల్ స్వల్ప తేడా తో 4వ స్థానంలో ఉంది. అందరికన్నా తక్కువగా 8 % unofficial votes తో ప్రియాంక లాస్ట్ లో ఉంది. అనేక బిగ్ బాస్ రివ్యూస్ లో కూడా ఈ 13వ వారం ప్రియాంక సింగ్ eliminate కాబోతున్నట్లు చెప్పారు.
Bigg Boss 5 Telugu Vote Results This Week : బిగ్ బాస్ 5 ఓటింగ్ రిజల్ట్ 13వ వారం
జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తూ పాపులర్ అయిన ప్రియాంక సింగ్.. బిగ్ బాస్ లోకి వచ్చిన తరువాత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. లింగ మార్పిడి చేసుకొని sai Teja నుంచి ప్రియాంక సింగ్ గా మారింది. మెగా బ్రదర్ నాగ బాబు కూడా ఓ సందర్భంలో ప్రియాంక సింగ్ కు సపోర్ట్ చేశారు. ట్రాన్సజెండెర్ అయినప్పటికీ.. తన అంద చందాలతో యూత్ లో క్రేజ్ పెంచుకుంది.
ప్రియాంక సింగ్ బిగ్ బాస్ season 5 లో మోస్ట్ Powerful కంటెస్టెంట్ గా ఇప్పటివరకూ కంటిన్యూ అవుతూ వచ్చింది. ఫస్ట్ వీక్ నుంచి.. దాదాపు ప్రతీ వీక్ ప్రియాంక సింగ్ nominations లో ఉంటూ వచ్చింది. ప్రియాంక సింగ్ వెళ్ళిపోతే మరో లవ్ ట్రాక్ కు శుభం కార్డు పడనుంది. మానస్ ప్రియాంక లవ్ ట్రాక్ అందరికీ తెలిసిందే. ఒక ట్రాన్సగెండెర్ అయ్యుండి 13వ వారం వరకు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగడం అంటే పెద్ద ఛాలెంజ్. ఫాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ప్రియాంక నిజంగా eliminate అవుతుందా వేచి చూడాల్సిందే.
మరిన్ని వార్తలు:
- Akhanda OTT release date: అఖండ ఓటిటి రిలీజ్ డేట్
- Akhanda 1st day collection: అఖండ మొదటి రోజు కలెక్షన్
- Akhanda Box Office Collection: అఖండ బాక్స్ ఆఫీస్ కలెక్షన్
- Akhanda Movie Review: అఖండ మూవీ రివ్యూ (హిట్ అ ఫ్లాప్ అ?)