Bigg Boss 5 Telugu Final Results: బిగ్ బాస్ 5 తెలుగు ఫైనల్ రిజల్ట్స్

Bigg Boss 5 Telugu Final Results: మోస్ట్ అవైటింగ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఫైనల్ వోటింగ్ పూర్తయింది. మచ్చా మచ్చా అంటూ హౌస్ లో అందరితో కిలిసి గేమ్ ఆడిని వేజే సన్నీ విన్నర్ గా నిలిచాడు. ఇక సోషల్ మీడియా యూట్యూబ్ స్టార్ షన్ముక్ జస్వంత్ రెండవ స్థానాంలో నిలిచి రన్నరప్ గా గెలిచాడు.

Bigg Boss 5 Telugu Final Results

సెప్టెంబర్ 5, 2021వ తేదీన స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 5 ఇక ఎండ్ అయిపోయింది. నాగార్జున వరుసగా నాల్గవ సారి హోస్ట్ గా వ్యవహరించారు. గడిచిన ఈ 105 రోజులు హౌస్ మేట్స్ కే కాకుండా బిగ్ బాస్ వ్యూవర్స్ కు కూడా చాలా థ్రిల్లింగ్ గా ఎంటర్నైనింగ్ గా అనిపించింది.

విజె సన్ని అలియాస్ అరుణ్ రెడ్డి సీజన్ 5 ట్రోఫీతో పాటు 50 లక్షలు ప్రైజ్ మనీని అందుకో బోతున్నాడు. సన్నీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుండి లాస్ట్ వరకు కూడా ప్రతీ వారం అత్యధిక వోట్లతో ముందున్నాడు. సన్నీనే బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ అని మూడవ వారంలోనే బిస్ బాస్ రివ్యూవర్స్ కూడా డిసైడ్ అయ్యారంటే సన్నీ ఫాలోయింగ్ అర్ధం చేసుకోవచ్చు.

బిగ్ బాస్ 5 తెలుగు లాస్ట్ వీక్ అన్అఫీషియల్ పోలింగ్ వోట్ పర్సంటేజ్

PositionContestantPercentageNo. of Votes
1Sunny53.51%48,658
2Shanmukh28.06%25,518
3Sreeram12.14%11,040
4Maanas3.79%3,446
5Siri2.49%2,268

 

Bigg Boss 5 Telugu Final Results

సన్నీ అత్యధికంగా 53.51శాతం వోటింగ్ పర్సంటేజ్ తో టాప్ లో వున్నాడు. ఇక షన్ముక్28.06 శాతం వోట్లతో 2వ స్థానంలో ఉంటే.. సింగర్ శ్రీరామచంద్ర 12.14 శాతం ఓట్లతో 3వ ప్లేస్ లో ఉన్నాడు. అందరికంటే తక్కువగా కేవలం 2.49 శాతం ఓట్లతో సిరి శన్ముక్ 5వ స్థానంలో ఉంది.

ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా చూస్తే సన్నీ కన్నా శన్ముక్ చాలా పెద్ద యాక్టర్. యూట్యూబ్, సోషల్ మీడియాలో షన్నుకు విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు. అయినా వీటన్నింటినీ బీట్ చేసి సన్నీ తన బిహేవియర్, ఆటిట్యూడ్ తో హౌస్ లో అందరితో మంచిగా ఉండి షన్ను ని క్రాస్ చేయగలిగాడు.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు