Shyam Singha Roy Box Office Collection: శ్యాంసింగరాయ్ బాక్సాఫీస్ కలెక్షన్

Shyam Singha Roy Box Office Collection: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శ్యాం సింగరాయ్ చిత్రం ఎట్టకేటకు డిసెంబర్ 24న గ్రాండ్ గా తెలుగుతో పాటుు కన్నడ, మళయాలం, తమిళ భాషల్లో కూడా విడుదలైంది. రాహుల్ సాంకృత్యాన్ కొత్త కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమా తొలి రోజే 15 కోట్లు వసూలు చేసింది.

Shyam Singha Roy Box Office Collection: శ్యాంసింగరాయ్ బాక్సాఫీస్ కలెక్షన్

కథ విషయానికి వస్తే నాని ఈ సినిమాలో వాసు, శ్యాంసింగరాయ్ గా డ్యూయల్ రోల ప్లే చేశాడు. వాసు ఒక చిన్న సినిమా డైరెక్టర్, కీర్తితో (క్రితి శెట్టి) ప్రేమలో పడతాడు. అతని పై గూండాలు దాడి చేయడంతో తలకి బలమైన గాయం తగులుతుంది. వాసుకి గత జన్మలోని జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. తనే బెంగాల్ లోని శ్యాంసింగరాయ్ అని తెలుసుకుంటాడు. ఇక గత జన్మ పాత్రలో రోజీగా సాయిపల్లవి, శ్యాంసింగరాయ్ గా నాని నటన అద్భతం అని చెప్పుకోవచ్చు.

రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నాని, క్రితి శెట్టి, సాయిపల్లవి, మడొన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చగా, సాను జాన్ వర్గీస్ కెమెరామెన్ గా పినిచేశారు. వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను 50 కోట్ల రూపాయలతో నిహారికా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు.

శ్యాం సింగరాయ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ( Prerelease Business)

Sl. NoPlacesCollections
1Nizam3cr
2Ceded3cr
3Uttarandhra1cr
4East Godavari1.2cr
5West Godavari80 lakhs
6Guntur1.2cr
7Krishna1.5cr
8Nellore90 lakhs
9Andhra Pradesh and Telangana total8cr
10Kerala, Karnataka, Tamilnadu, Kerala4 cr
11Overseas3cr
12Total World Wide18 Cr

శ్యాం సింగరాయ్ బాక్సాఫీస్ కలెక్షన్ (Shyam Singha Roy Box Office Collection Day Wise)

రోజులుకలెక్షన్స్
డే 14.17 కోట్లు
డే 24.38 కోట్లు
డే 33.52 కోట్లు
డే 41.38 కోట్లు
డే 53.58 కోట్లు
డే 674 లక్షలు
డే 742 లక్షలు
డే 831 లక్షలు
డే 927 లక్షలు
డే 101.98 కోట్లు
డే 111.12 కోట్లు
డే 1217 లక్షలు
డే 1314 లక్షలు
డే 1412 లక్షలు
డే 1510 లక్షలు
డే 1608 లక్షలు
డే 1711 లక్షలు
డే 1815 లక్షలు
డే 198 లక్షలు
డే 207 లక్షలు
డే 214 లక్షలు
డే 224 లక్షలు
డే 235 లక్షలు
డే 248 లక్షలు
డే 257 లక్షలు
డే 268 లక్షలు
మొత్తం40 కోట్లు

 

శ్యాంసింగరాయ్ చిత్రాన్ని 50 కోట్లతో నిర్మించారు. తొలి మూడు వారాల్లోనే సినిమా బడ్జెట్ రీకవర్ అయిపోతుందని చిత్ర యూనట్ ముందే అంచనా వేశారు. అనుకున్నట్లుగానే, శ్యాం సింగరాయ్, కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది. సాయి పల్లవి నటన ఈ సినిమాలో ప్రధాన ఆకర్షనగా నిలిచింది.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు