83 Movie Review: 83 మూవీ రివ్యూ

83 Movie Review: మోస్ట్ అవైటింగ్ మూవీ 83 ఎట్టకేటకు బాక్సాఫీస్ లో మంచి కలెక్షన్స్ రాబడుతోంది. కపిల్ దేవ్ పాత్రలో రన్వీర్ సింగ్ ఒదిగిపోయి అద్భుతంగా నటించారు. డైరెక్టర్ కబీర్ ఖాన్ ఇండియా 1983లో క్రికెట్ ప్రపంచ కప్ ని ఆధారం చేసుకొని సినిమా తెరకెక్కించారు. అయితే అందరూ అనుకున్నట్టుగా ఈ సినిమా కపిల్ దేవ్ బయోపిక్ కాకుండా.. ప్రపంచ వరల్డ్ కప గెలుచుకోవడం పైనే ప్రధాన ఫోకస్ పెట్టారు మూవీ మేకర్స్ 

83 Movie Review: 83 మూవీ రివ్యూ

కథ

మనందరికీ తెలిసిందే.జూన్ 25, 1983 లో లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో ఇండియన్ క్రికెట్ టీమ వెస్ట్ ఇండీస్ పై ప్రపంచ కప్ గెలిచింది. ఆ సయమంలో క్రికెటర్ కపిల్ దేవ్ క్యాప్టెన్ గా వ్యవహరించారు. దీన్ని బేస్ చేసుకొనే 83 మూవీ కథ మొత్తం సాగుతుంది. వరల్డ్ కప్ గెలుచుకొనే ముందు క్రికెటర్ల ప్రయాణం ఆట ఎలా సాగిందనేదే ఈ చిత్రం మెయన్ కాన్సెప్ట్. 1983లో ప్రపంచ కప్ పట్టుకొని కపిల్ దేవ్ దిగిన ఫోటోలు ఇప్పటికీ మనకి గుర్తుంటాయి. ఈ ఫోటోోల సందర్భాన్ని కూడా మూవీలో చక్కగా ప్రెజెంట్ చేశారు కబీర్ ఖాన్.

నటీనటులు తారాగనం

కబీర్ ఖాన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కపిల్ దేవ్ గా రన్వీర్ సింగ, కపిల్ దేవ్ భార్యగా దీపికా పదుకొనే ప్రధాన పాత్రలో నటించారు. సపోర్టింగ్ రోల్స్ లో పంకజ్ త్రిపాటి, తహిర్ రాజ్ భాసిన్, జీవా, సకీబ్ సలీం, జతిన్ సర్నా, చిరాగ్ పాటిల్, డింకర్ శర్మ, నిశాంత్ దహియా, నటించారు. దీపికా పదుకొనే, రిలాయన్స్ ఎంటర్టైన్మెంట్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిచారు.

సినిమా ఎలా ఉందంటే

తెలుగుతో కలిపి మొత్తం 5 భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయింది. 1983 ప్రపంచ కప్ గెలుపుని మరోసారి కళ్లకు కట్టారు డైరెక్ట్ కబీర్ ఖాన్. మొత్తం కుటుంబం కలిసి చూడదగ్గ సినిమా. క్రికెట్ లవర్స్ కి ఈ మూవీ పెద్ద పండగనే చెప్పుకోవచ్చు. కపిల్ దేవ ఎక్స్ ప్రెషన్స్ ని అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు రన్వీర్ సింగ్

మూవీ రేటింగ్: 3.5 / 5

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు