‘MAA’ తో చర్చలు జరిపిన ‘TUOWJ’ డిజిటల్ జర్నలిస్టులకు గుర్తింపు… సోషల్ మీడియా ఛానెళ్లకు సాధికారత సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్నTUOWJ నిన్న (17.1.2022) ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణు, ట్రెజరర్ శివ బాలాజీ గారిని కలవడం జరిగింది. డిజిటల్ మీడియా విస్తృతి, YouTube ఛానెళ్లకు గుర్తింపు తదితర అంశాలపై ప్రాథమికంగా చర్చించారు. ”తప్పుడు Thumbnails పెట్టేవారిపై కఠిన చర్యలు ఉంటాయని, గాసిప్స్ రాస్తే తప్పు లేదు కానీ తప్పుడు భాషలో… కుటుంబాల్ని రోడ్డుకీడ్చేవిధంగా ఉండే ఛానెళ్లను ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా మంచు విష్ణు TUOWJ సభ్యులకు స్ఫష్టంగా తెలియజేసారు.
Manchu Vishnu on YouTube Channels: తెలుగు యూట్యూబ్ చానెల్స్ కి మంచు విష్ణు జలక్
Previous articleKitchen Tips: వంటింటి చిట్కాలు, కిచెన్ టిప్స్
Similar Articles
Sarakru Vaari Paata Movie Box Office Collections: సర్కారు వారి పాట మూవీ బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్
Sarakru Vaari Paata Movie Box Office Collections: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూపర్...
Sheakar Movie Download leaked: శేఖర్ మూవీ లీక్ డౌన్లోడ్
Shekar Movie Download leaked: శేఖర్, రాజశేఖర్ నటించిన చిత్రం ఎట్టకేలకు ఈరోజు అంటే...
Shekar Telugu Movie Box Office Collections: శేఖర్ మూవీ బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్
Shekar Telugu Movie Box Office Collections: రాజశేఖర్ యొక్క శేఖర్ చిత్రం ఎట్టకేలకు...