Sehari Movie Boxoffice Collections: హర్ష కనుమిల్లి డెబ్యూ చిత్రం సెహరి ఎట్టకేలకు థియేటరర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. తొలి రోజే ఈ మూవీ మంచి టాక్ తో పాటు మంచి కాలెక్షన్స్ కూడా రాబట్టుకుంటుంది. మొదటి రోజే ఈ సినిమా బాక్సాఫీస్ లో 1 కోటి 20 లక్షలు కలెక్ట్ చేసింది. వీకెండ్ వరకు మొత్తం బడ్జెట్ ని తిరిగి రాబడుతుందని మూవీ మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సెహరి మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Sehari Movie Box Office Collection World Wide Day Wise)
డే వైజ్ | ఇండియా నెట్ కలెక్షన్స్ |
డే 1 | 1.8 కోట్లు |
డే 2 | 1.7 కోట్లు |
డే 3 | 80 లక్షలు |
డే 4 | |
డే 5 | |
డే 6 | |
డే 7 | |
మొత్తం కలెక్షన్స్ | 3. 2 కోట్లు |
సెహరి మూవీ నటీనటులు
జ్ఞానసాగర్ ద్వారక ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. హర్ష కనుమిల్లి ఈ మూవీకి కథ, స్ర్కీనప్లే అందించడంతో పాటు ప్రాధాన పాత్రలో కూడా నటించారు. హీరోకు స్నేహితుడిగా అభినవ్ గౌతమ్, హీరోయిన్ గా సిమ్రన్ చౌదరి నటించారు. అద్వయ జిష్ణు రెడ్డి దీన్ని వర్గో పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు.
సినిమా పేరు | సెహరి |
నటీనటులు | హర్ష కనుమిల్లి, సిమ్రన్ ఛౌదరి, అభినవ్ గోమతమ్, ప్రనీత్ రెడ్డి కల్లెం, అక్షిత, స్నేహ విలిదిండి, కోటి, బాలకృష్ణ, రాజేశ్వరి ముల్లపూడి |
దర్శకులు | జ్ఞానసాగర ద్వారక |
నిర్మాత | అద్వయ జిష్ణు రెడ్డి |
సంగీతం | ప్రశాంత్ ఆర్ విహారి |
సినిమాటోగ్రఫీ | అరవింద్ విశ్వనాథన్ |
బ్యానర్ | వర్గో పిక్చర్స్ |
సెహరి మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ (Sehari Pre-Release Business)
సెహరి చిత్రాన్ని సుమారు 1 కోటి రూపాయలతో అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించారు. అయితే ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ రెండున్నర కోట్లను సేల్ అయిందని టాక్ వినిపిస్తుంది. డిజిటల్ రైట్స్ మరో రెండు కోట్లకు అమ్మారని కూడా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అంటే.. సెహరీ రిలీజ్ కు ముందే 4 కోట్ల ప్రీరిలీజ్ కలెక్షన్స్ చేసింది. వారంలో ఈ మూవీ 4 నుంచి 5 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తుందన్నారు.