Evaru Pravin Tambe Telugu Movie Review: ఎవరు ప్రవీణ్ తాంబే మూవీ తెలుగు అనువాద చిత్రం, హిందీ లో ఇది కోన్ ప్రవీణ్ తాంబే? అయితే ఏ సినిమా హిందీ తో పాటు తెలుగు , తమిళ్ ,, మలయాళం భాషల్లో కూడా ఈరోజు అంటే ఏప్రిల్ 1 న 2022, డిస్నీ + హాట్స్టార్ లో విడుదలైంది.ఈ మూవీ మన భారత దేశ క్రీడాకారుడు ప్రవీణ్ తాంబే జీవిత కథని ని సినిమా గా తీయడం జరిగింది. అయితే ఈ మూవీ ఎలా ఉందొ ఈ రివ్యూ లో మనం తెల్సుకుందాం.
కథ
ప్రవీణ్ తాంబే (శ్రేయాస్ తాల్పడే ) ఒక మధ్య తరగతి మనిషి అయినప్పటికీ తాను మంచి క్రికెటర్ అవ్వాలని అనుకుంటాడు కానీ అతని కుటుంబ సభ్యులు తణుకు ఏ మాత్రం సహకరించరూ దాంతో చాల కృంగిపోతుంటాడు, చివరికి క్రికెటర్ అవ్వాలనే తన కళ కోసం కసరత్తు మొదలుపెడతాడు, అంతలోనే చాల సంవత్సరాలు గడిచిపోతాయి, అయితే తాను అప్పటికే 35 సంవత్సరాల వయస్కుడు అయిపోవడం వల్ల ఎంత ప్రయత్నించినా ఫలితం లభించదు, చివరికి అతని 41వ ఏటా అతను క్రికెటర్ అవుతాడు. అతను ఎలా అన్ని ఒడిదుడుకులని ఎదుర్కొని తన లక్ష్యాన్ని చేధించాడు అనేది మిగతా కథ.
ఎవరు ప్రవీణ్ తాంబే మూవీ నటీనటులు
శ్రేయాస్ తాల్పడే ముఖ్య పాత్రా పోషించగా, జయప్రద్ దేశాయ్ దర్శకత్వం వహించారు, అనురాగ్ సైకియా సంగీతాన్ని అందించారు, ఛాయాగ్రహనమ్ సుధీర్ పల్సానే మరియు షీతల్ భాటియా మరియు సుదీప్ తివారి ఈ చిత్రాన్ని నిర్మిచారు.
సినిమా పేరు | ఎవరు ప్రవీణ్ తాంబే |
దర్శకుడు | జయప్రద్ దేశాయ్ |
నటీనటులు | శ్రేయాస్ తాల్పడే |
నిర్మాతలు | షీతల్ భాటియా మరియు సుదీప్ తివారి |
సంగీతం | అనురాగ్ సైకియా |
సినిమాటోగ్రఫీ | సుధీర్ పల్సానే |
ఓటీటీ రిలీజ్ డేట్ | ఏప్రిల్ 1, 2022 |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | Disney + Hotstar |
ఎవరు ప్రవీణ్ తాంబే సినిమా ఎలా ఉందంటే?
ఎవరు ప్రవీణ్ తాంబే ఈ మధ్య కాలం లో వచ్చిన ఉత్తమ చిత్రం మరియు కచ్చితంగా చూడవలసిన చిత్రం. అందుకు ముఖ్య కారణం ప్రవీణ్ తాంబే యొక్క గొప్ప జర్నీ, 41 వ ఏటా క్రికెటర్ అవ్వడం అంటే అంత తేలికైన విషయం కాదు. చాల మంది యువకుల్ని అందులో ఏదైనా సాధించాలి అనుకునే వాళ్ళని ఖచ్చితంగా ఇన్స్పైర్ చేస్తుంది.
ప్రవీణ్ తాంబే గా శ్రేయాస్ తాల్పడే అద్భుతంగా నటించాడు, మిగతా నటులంతా తమ పరిధి మేరకు బాగానే నటించారు.
చివరగా ఎవరు ప్రవీణ్ తాంబే యువకులే కాదు జీవితం లో ఏదైనా సాధించాలిం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా చూడవలసిన సినిమా. చాలా స్ఫూర్తినిచ్చే సినిమా ఇది.