KRK Movie Box Office Collections:KRK, విజయ్ సేతుపతి, నయనతార మరియు సమంత ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం తమిళం మరియు తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది మరియు KRK బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తుంది. డబ్బింగ్ సినిమా అయినా స్ట్రెయిట్ తెలుగు సినిమా అయినా ప్రేక్షకులు ఎప్పటికీ పట్టించుకోరని, సినిమా నచ్చితే థియేటర్లలో చూసి ఎంజాయ్ చేస్తే బాగా రిసీవ్ చేసుకుంటారని KRK నిరూపించింది. అయితే, KRK మొదటి రోజే అధిభూతమైన వసూళ్ళని రాబట్టింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం సుమారు 5.3 కోట్లు వసూలు చేసింది అని అంచనా మరియు ఇది గొప్ప ప్రారంభం ఇదే ప్రవాహం కొనసాగితే చిత్రం మరింత వసూలు చేస్తుందని ఆశిద్దాం.
కె. ఆర్. కె మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (KRK Movie Box Office Collections world wide day wise)
డే వైజ్ | ఇండియా నెట్ కలెక్షన్స్ |
డే 1 | 5.3 కోట్లు |
డే 2 | |
డే 3 | |
డే 4 | |
డే 5 | |
డే 6 | |
డే 7 | |
మొత్తం కలెక్షన్స్ | 5.3 కోట్లు |
కె. ఆర్. కె తారాగణం & సాంకేతిక నిపుణులు
KRK విజయ్ సేతుపతి, నయనతార, సమంతా, పార్థిబన్, ప్రభు, RJ బాలాజీ, దర్శకత్వం విఘ్నేష్ శివన్, మరియు సినిమాటోగ్రఫీని SR కతిర్ & విజయ్ కార్తీక్ కన్నన్ నిర్వహించగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు , 7 స్క్రీన్ స్టూడియో ఈ చిత్రాన్ని నిర్మించింది.
సినిమా పేరు | కె. ఆర్. కె |
దర్శకుడు | విఘ్నేష్ శివన్ |
నటీనటులు | విజయ్ సేతుపతి, నయనతార, సమంతా, పార్థిబన్, ప్రభు, RJ బాలాజీ |
నిర్మాతలు | 7 స్క్రీన్ స్టూడియో |
సంగీతం | అనిరుధ్ రవిచందర్ |
సినిమాటోగ్రఫీ | కతిర్ & విజయ్ కార్తీక్ కన్నన్ |
కె. ఆర్. కె ప్రీ రిలీజ్ బిజినెస్( KRK Pre Release Business)
KRK బాక్స్ ఆఫీస్ వద్ద ఖచ్చితంగా అద్భుతంగా ఉంది మరియు దాని మొదటి రోజు KRK 5.3 కోట్లు వసూలు చేసింది.అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం చాలా మంచి ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది మరియు KRK సుమారు 17 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది అయితే ఇది అద్భుతంమైన ప్రీ-రిలీజ్ బిజినెస్ అని చెప్పొచ్చు. ఇదే జోరు ఇలాగే కొనసాగితే సినిమా బ్రేక్-ఈవెన్‌కి సులభంగా చేరుకుంటుంది.
ఇవి కూడా చుడండి:
- KGF 2 Telugu Movie Box Office Collections: కె జి యఫ్ 2 తెలుగు మూవీ బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్
- Beast Telugu Movie Box Office Collections: బీస్ట్ తెలుగు మూవీ బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్
- Ghani Movie Box Office Collections: గని మూవీ బాక్సాఫిస్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్