Virupaksha Movie Box Office Collections: విరూపాక్ష మంచి బజ్ తో విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకుంది, అయితే సాయి ధరమ్ తేజ్ చివరి చిత్రం రిపబ్లిక్ కంటే మొదటి రోజు ఈ చిత్రం మంచి వసూళ్ళని సాధించింది. ఇక అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ విరూపాక్ష అనే చిత్రం మొదటి రోజు దాదాపుగా 2.5 కోట్ల వసూళ్ళని సాధించింది. ఇక రానున్న రోజుల్లో మంచి వసూళ్ళని సాధిస్తే ఈ చిత్రం దాని బ్రేక్ ఈవెన్ ని సులువుగా దాటేస్తుంది.
విరూపాక్ష మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Virupaksha Movie Box Office Collections world wide day wise)
డే వైజ్ | ఇండియా షేర్ కలెక్షన్స్ |
డే 1 | రూ. 2.5 కోట్లు |
డే 2 | |
డే 3 | |
డే 4 | |
డే 5 | |
డే 6 | |
డే 7 | |
మొత్తం కలెక్షన్స్ | రూ.2.5 కోట్లు |
విరూపాక్ష తారాగణం & సాంకేతిక నిపుణులు
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, అభినవ్ గోమఠం, అజయ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర & సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై BVSN ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం బి. అజనీష్ లోక్‌నాథ్ మరియు ఛాయాగ్రహణం శామ్‌దత్ సైనుద్దీన్.
సినిమా పేరు | విరూపాక్ష |
దర్శకుడు | కార్తీక్ దండు |
నటీనటులు | సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, అభినవ్ గోమఠం, అజయ్ తదితరులు |
నిర్మాతలు | BVSN ప్రసాద్ |
సంగీతం | బి. అజనీష్ లోక్‌నాథ్ |
సినిమాటోగ్రఫీ | శామ్‌దత్ సైనుద్దీన్ |
విరూపాక్ష ప్రీ రిలీజ్ బిజినెస్(Virupaksha Pre Release Business)
విరూపాక్ష బాక్స్ ఆఫిస్ వద్ద మంచి టాక్ తో దూసుకెళ్లి పోతుంది, ఇక ఈ చిత్రం మొదట రోజు 2.5 కోట్ల వసూళ్ళని సాధించింది, అయితే బ్రేక్ ఈవెన్ ని దాటాలంటే ఈ చిత్రం రానున్న రోకుల్లో మరిన్ని వసూళ్ళని సాధించాల్సి ఉంది. ఇక అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినందని అంచనా.
ఇవి కూడా చుడండి: