Chia Seeds In Telugu: చియా సీడ్స్ ప్రయోజనాలు

Chia Seeds In Telugu: చియా విత్తనాల వళ్ళ ఎన్నో మంచి ఫలితాలు ఉన్నాయి. చియా సీడ్స్ లో ఆంటీ ఆక్సీడెంట్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. దీనిలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్స్.. ఫ్రీ రాడికల్స్ తో పోరాడి మనకు ఇమ్మ్యూనిటీని పెంచుతుంది. ఇక చియా సీడ్స్ ను తీసుకోగానే దీనిలో ఉండే ఫైబర్ మన ఆకలిని తగ్గిస్తుంది. దీంతో సులభంగా తక్కువ మోతాదులో తినేటట్టు చేసి బరువు తగ్గిస్తుంది. 

Chia Seeds In Telugu: చియా సీడ్స్ ప్రయోజనాలు

 

చియా సీడ్స్ ప్రయోజనాలు (Chia Seeds In Telugu)

చియా విత్తనాల్లో కేలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. 100 గ్రాముల చియా విత్తనాల్లో 486 kaloreis ఉంటాయి. ప్రోటీన్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. మాంసాహారం తినలేని వారు ఈ చియా సీడ్స్ ను తీసుకోవడం వళ్ళ కావలసినన్ని ప్రోటీన్స్ ను పొందుతారు. చియా సీడ్స్ ని fruits పై లేదా సూప్స్ లో పుడ్డింగ్ లా వేసుకోవచ్చు. 

చియా సీడ్స్ లో ఉండే ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయి కూడా తక్కువగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు.. సంకోచం లేకుండా ఈ చియా సీడ్స్ ను ఆహారంలో తీసుకోవచ్చు, వీటిని డైరెక్టుగా నీటిలో కలిపి లేదా జ్యూస్ లో కలిపి తాగేయవచ్చు. 

చియా సీడ్స్ వళ్ల ఆరోగ్యానికి మంచే జరుగుతుంది కానీ ఎలాంటి దుష్ప్రభావాలు కలగవు. ఫైబర్, ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్, కాల్షియమ్ మాంగనీస్, మెగ్నీషియం, phosporus, పొటాషియం, విటమిన్ బి 1, బి 2, బి 3, జింక్ లాంటి ఎన్నో పోషకాలు చియా సీడ్స్ లో ఉన్నాయి. ఎటువంటి అనుమానాలకు, బెంగకు తావు లేకుండా ఇప్పటినుంచే రోజు మీ ఆహారంలో చియా సీడ్స్ ను భాగం చేసుకోండి. 

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు