‘MAA’ తో చర్చలు జరిపిన ‘TUOWJ’ డిజిటల్ జర్నలిస్టులకు గుర్తింపు… సోషల్ మీడియా ఛానెళ్లకు సాధికారత సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్నTUOWJ నిన్న (17.1.2022) ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణు, ట్రెజరర్ శివ బాలాజీ గారిని కలవడం జరిగింది. డిజిటల్ మీడియా విస్తృతి, YouTube ఛానెళ్లకు గుర్తింపు తదితర అంశాలపై ప్రాథమికంగా చర్చించారు. ”తప్పుడు Thumbnails పెట్టేవారిపై కఠిన చర్యలు ఉంటాయని, గాసిప్స్ రాస్తే తప్పు లేదు కానీ తప్పుడు భాషలో… కుటుంబాల్ని రోడ్డుకీడ్చేవిధంగా ఉండే ఛానెళ్లను ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా మంచు విష్ణు TUOWJ సభ్యులకు స్ఫష్టంగా తెలియజేసారు.
Manchu Vishnu on YouTube Channels: తెలుగు యూట్యూబ్ చానెల్స్ కి మంచు విష్ణు జలక్
Previous article
Similar Articles
Aa Okkati Adakku Movie Review: ఆ ఒక్కటీ అడక్కు మూవీ రివ్యూ
Aa Okkati Adakku Movie Review:అల్లరి నరేష్ తన అద్భుతమైన కామెడీకి పేరుగాంచాడు. అయితే...
Prasanna Vadanam Movie Review: ప్రసన్న వదనం మూవీ రివ్యూ
Prasanna Vadanam Movie Review:టాలెంటెడ్ నటుడు సుహాస్, రైటర్ పద్మభూషణ్ మరియు అంబాజీపేట మ్యారేజ్...
Actress: సీక్రెట్ లీక్, తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్
ఈ మధ్య సినిమా అవకాశాలు తగ్గగానే, పెళ్లి చేసుకున్న హీరోయిన్లు ఉన్నారు, అలాగే, చేతి...