Happy Bhogi, Sankranti, Kanuma 2022 Wishes, Quotes, Messages, Status, Images: నాలుగు రోజుల పాటు జరిగే మకర సంక్రాంతి పండుగలో మొదటి రోజు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 13న వచ్చే భోగి పండుగగా జరుపుకుంటారు. భోగి పండుగను ప్రధానంగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ మరియు మహారాష్ట్రలలో జరుపుకుంటారు. ఈ రోజును మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి వారికి అందమైన హ్యాపీ భోగి పండుగ శుభాకాంక్షలు, చిత్రాలు మరియు సందేశాలను పంపడం ద్వారా జరుపుకోండి. భోగి పండుగ చిత్రాలను వారితో పంచుకోండి మరియు ఇది మరపురాని సందర్భం కావాలని కోరుకుంటున్నాను.
ఈ పోస్ట్‌లో, మేము హ్యాపీ భోగి పండుగ కోట్లు, హ్యాపీ భోగి సందేశాలు మరియు హ్యాపీ భోగి పండుగ సందేశాలు 2023తో ముందుకు వచ్చాము. ఈ రోజును ఉత్సాహంగా జరుపుకోవడానికి హ్యాపీ భోగి పండుగ కోట్స్, WhatsApp స్టేటస్ సందేశాల సేకరణను ఉపయోగించండి.
భోగి, సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు విషస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్ (Happy Bhogi, Sankranti, Kanuma Wishes, Quotes, Messages, Status, Images)
భోగి తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే అతిపెద్ద పండగ మి కుటుంబ సభ్యులకు మరియు శ్రేయోభిలాషులకు ఈ క్రింద ఉన్న బెస్ట్ విషెష్ సెలెక్ట్ చేసుకొని షేర్ చేయండి
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు!
భోగి మంటలతో మీ సమస్యలన్నీ మటుమాయం కావాలి. మీ ఇంట భోగభాగ్యాలు రావాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలుభోగి సందర్భంగా మీ జివితంలో సరికొత్త కాంతులు రావాలి. మీకు భోగి శుభాకాంక్షలు.
ఆనందాల భోగి నాడు మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతం అవ్వాలని కోరుకుంటూ మీకు భోగి శుభాకాంక్షలు
ఈ భోగి మీకు భోగభాగ్యాలు కలిగించాలి. సంక్రాంతి సుఖసంతోషాలు ఇవ్వాలి. కనుమ కమనీయ అనుభూతులు మిగల్చాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు
కష్టాలు, బాధలు భోగి మంటలతో పోవాలి. కొత్త ఆనందాలు, సంతోషాలు వెల్లివిరియాలి. మీ అందరికీ భోగి శుభాకాంక్షలు.
భోగి, సంక్రాంతి, లోహ్రీ, పొంగల్ సందర్భంగా మీకు ప్రత్యేక శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబం ఈ పండుగలను ఆనందంగా జరుపుకోవాలి.
భోగభాగ్యాల భోగి మీకు మరిన్ని ఆనందాలు పంచాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు. అందరికీ భోగి శుభాకాంక్షలు
హ్యాపీ భోగి, సంక్రాంతి, కనుమ మెసెజెస్ (Happy Bhogi, Sankranti, Kanuma Messages)
మీలోని చెడును, దురలవాట్లను,
చెడు సావాసాలను భోగి మంటల్లో వేసేయండి.
జీవితంలో కొత్త వెలుగును ఆహ్వానించండి.
భోగి పండుగ శుభాకాంక్షలు!
మీ ఇల్లు ఆనందనిలయమై సుఖసంతోషాలతో నిండి ఉండాలని మనసారా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబానికి భోగి శుభాకాంక్షలు.
ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చె మకర సంక్రమణం
జనులందరికీ వెలుగునిచ్చె నిలువెచ్చని రవికిరణం..
మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు!
నూతన ప్రారంభానికి ఒక శుభ దినం..
అదృష్టాన్ని, భోగ భాగ్యాలను ప్రసాదించే పర్వదినం..
మీ కుటుంబం సుఖసంతోషాలతో..
సిరిసంపదలతో సుసంపన్నంగా విరజిల్లాలని ఆకాంక్షిస్తూ..
భోగి శుభాకాంక్షలు!
కష్టాలను దహించే భోగి మంటలు..
భోగాలను అందించే భోగి పండ్లు..
అల్లుళ్లకి స్వాగతం పలికే తోరణాలు..
ధాన్యపు రాసులతో నిండిన గదులు..
ముంగిలో అందమైన రంగవల్లులు..
గోపికలను సూచించే గొబ్బెమ్మలు..
ఘుమఘుమలాడే పిండి వంటలు..
కీర్తనలు పాడే హరిదాసులు..
నింగిని తాకే పతంగులు..
పలనాడులో కోళ్ల పందేలు..
చిందులువు వేసే బసవన్నలు..
సంక్రాంతి మూడు దినాలు..
చూడతరమా పల్లె అందాల సోయగాలు
అందరికీ భోగి శుభాకాంక్షలు
ఇంటికొచ్చే పాడిపంటలు,
కమ్మనైన పిండివంటలు, చలికాచే భోగి మంటలు,
సంతోషంగా కొత్త జంటలు, ఏటేటా సంక్రాంతి ఇంటింటా కొత్త కాంతి
అందరికీ భోగి శుభాకాంక్షలు
నిన్నటి బాధలను భోగిమంటల్లో కాల్చేసి
కాంతిని పంచగా వచ్చిన సంక్రాంతిని
నీలో దాచేయాలని కోరుకుంటూ
అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు
హ్యాపీ భోగి, సంక్రాంతి, కనుమ కోట్స్ (Happy Bhogi, Sankranti, Kanuma Quotes)
ఇంటికొచ్చే పాడిపంటలు, కమ్మనైన పిండివంటలు, చలికాచే భోగి మంటలు, సంతోషంగా కొత్త జంటలు, ఏటేటా సంక్రాంతి ఇంటింటా కొత్త కాంతి, అందరికీ భోగి శుభాకాంక్షలు.
గతానికి వీడ్కోలు పలుకుతూ, రేపటి జీవిత సంక్రాంతికి స్వాగతం పలికే, భోగి పండుగ సందర్భంగా, అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు
ఈ భోగి పండుగ మీ ఇంట, సంబరాల కాంతిని తీసుకురావాలని, కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ, అందరికీ పండుగ శుభాకాంక్షలు
ఈ భోగి మీ జీవితంలో భోగ భాగ్యాలను తీసుకురావాలని కోరుకుంటూ, మిత్రులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు
నిన్నటి బాధలను భోగిమంటల్లో కాల్చేసి, కాంతిని పంచగా వచ్చిన సంక్రాంతిని, నీలో దాచేయాలని కోరుకుంటూ, అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు
మీ సమస్యలన్ని భోగి మంటల్లో కాలి మసి అవ్వాలని, సంక్రాంతికి సిరి సంపదలు మీ ఇంట చేరాలని, కమ్మగా పిండివంటలతో కనుమ నిండాలని.. మీకు మీ కుటుంబానికి ..భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు!
పచ్చ తోరణాలతో… పాడి పంటలతో… భోగి సందళ్ళతో… ముంగిట ముగ్గులతో… ఈ సంక్రాంతి మీ జీవితాలలో కాంతిని నింపాలని కోరుకుంటూ…మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు
హ్యాపీ భోగి, సంక్రాంతి, కనుమ ఇమేజస్ (Happy Bhogi, Sankranti, Kanuma Images)
పండగ విషెష్ చెప్పాలంటే మెసేజెస్ కన్నా ఇమేజెస్ చాలా బాగుంటాయి మీరు బెస్ట్ భోగి విషెష్ ఇమేజెస్ కోసం వెతుకుతుంటే మీ పనిని సులభం చేయడానికి మేము క్రింద బెస్ట్ ఇమేజెస్ పెట్టాం మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని మీ కుటుంబ సభ్యులకు మరియు శ్రేయోభిలాషులకు పంపించండి
హ్యాపీ భోగి, సంక్రాంతి, కనుమ స్టేటస్ (Happy Bhogi, Sankranti, Kanuma Status)
ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల పండగ విషెస్ కూడా మెసేజెస్ కంటే వాట్సాప్ స్టేటస్ రూపం లో పంపడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. అయితే క్రింద మేము బెస్ట్ వాట్సాప్ స్టేటస్ వీడియోస్ పెట్టాము మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని మీ కుటుంబ మరియు శ్రేయోభిలాషులకు పంపించండి.
పైన మీకు అందించిన భోగి విషస్, మెసెజస్, కోట్స్, ఇమేజస్, స్టేటస్ లలో మీకు నచ్చిన వాటిని సెలక్ట్ చేసుకొని మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి
ఇవి కూడా చూడండి:
- Veera Simha Reddy Review: వీరసింహారెడ్డి మూవీ రివ్యూ
- Tegimpu Telugu Movie Review: తెగింపు తెలుగు మూవీ రివ్యూ
- Top Gear Telugu Movie Review: టాప్ గేర్ తెలుగు మూవీ రివ్యూ