Demon Movie OTT: తెలుగులోకి వచ్చేసిన తమిళ సినిమా “డీమన్”

Demon Movie OTT

డీమన్ అనే తమిళ సినిమా ఒక హర్రర్ థ్రిల్లర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడింది.

తమిళ వెర్షన్ ఇప్పటికే ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్ అవుతోంది, ఇప్పుడు ఈ డీమన్ సినిమా తెలుగు వెర్షన్ ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ సినిమాలో సచిన్, అపర్ణతి, కుంకి అస్విన్, పెరియసామి, రవీనా దహా, తదితరులు నటించారు. రమేష్ పళనివేల్ ఈ సినిమాను రచించి దర్శకత్వం వహించారు.

రోనీ రాఫెల్ సంగీతం అందించగా, రాజశేఖర్ అన్నభిమోజు ఈ సినిమాను నిర్మించారు. మీరు ఈ వీకెండ్ కి ఏదైనా హర్రర్ సినిమా కోసం చూస్తున్నట్లయితే, ఈ డీమన్ సినిమాను చుడండి.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు