క్రిస్ హేమ్స్‌వర్త్ “క్రైమ్ 101” ఓటీటీలో విడుదల – తెలుగులో కూడా అందుబాటులో!

క్రిస్ హేమ్స్‌వర్త్ “క్రైమ్ 101” ఓటీటీలో విడుదల – తెలుగులో కూడా అందుబాటులో!

క్రిస్ హేమ్స్‌వర్త్ ప్రధాన పాత్రలో నటించిన హైస్ట్ థ్రిల్లర్ చిత్రం “క్రైమ్ 101” ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు తెలుగు ఆడియోను కూడా ప్రైమ్ వీడియో టీమ్ అందించింది.

ఈ చిత్రానికి రచన, దర్శకత్వం బార్ట్ లేటన్ వహించారు. క్రిస్ హేమ్స్‌వర్త్, మార్క్ రఫెలో, బ్యారీ కియోగన్, హాలీ బెర్రీ, మోనికా బార్బరో, కొరీ హాకిన్స్, జెన్నిఫర్ జేసన్ లీ, నిక్ నోల్టే తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

ఎరిక్ విల్సన్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా, బ్లాంక్ మాస్ సంగీతాన్ని అందించారు. టిమ్ బేవన్, ఎరిక్ ఫెల్నర్, డెరిన్ ష్లెసింగర్, డిమిత్రి డోగానిస్, బార్ట్ లేటన్, షేన్ సలెర్నో, క్రిస్ హేమ్స్‌వర్త్, బెన్ గ్రేసన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

మీకు క్రైమ్ థ్రిల్లర్ లేదా హైస్ట్ సినిమాలు ఇష్టమైతే, ఈ చిత్రంని మిస్ అవకుండా చుడండి, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు