కరా OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ధనుష్ మూవీ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే

కరా OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ధనుష్ మూవీ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే

గత కొన్ని సంవత్సరాలుగా ధనుష్ వరుసగా అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘కరా’.

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించగా, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. కరా చిత్రం మే 28, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంటుంది.

ధనుష్‌తో పాటు ఈ చిత్రంలో సూరజ్ వెంజరమూడు, మమిత బైజు, కరుణాస్, జయరామ్, కె.ఎస్. రవికుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఈ చిత్రానికి విగ్నేష్ రాజా దర్శకత్వం వహించగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీని నిర్వహించగా, డాక్టర్ ఇషారి కె. గణేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు