
‘లస్ట్ స్టోరీస్’ అధికారిక రీమేక్‌గా వచ్చిన ‘Sshhh’ ఇప్పటికే రెండు సీజన్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మూడో సీజన్ రాబోతోంది.
‘Sshhh Season 3’ జూన్ 12, 2026 నుంచి ఆహా తమిళ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో పూనమ్ బజ్వా, దివి వైద్య, కిరణ్ రాథోడ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
‘Sshhh Season 3’ తమిళంతో పాటు తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది. గత సీజన్లను తెలుగులో మిస్ అయిన వారు ఇప్పుడు దివి నటించిన ఈ ‘Sshhh Season 3’ను తెలుగులో వీక్షించవచ్చు.
