‘మాలీవుడ్ టైమ్స్’ OTT స్ట్రీమింగ్ కన్ఫర్మ్.. జూలై 3 నుంచి అందుబాటులో,స్ట్రీమింగ్ వివరాలు ఇవే

'మాలీవుడ్ టైమ్స్' OTT స్ట్రీమింగ్ కన్ఫర్మ్.. జూలై 3 నుంచి అందుబాటులో,స్ట్రీమింగ్ వివరాలు ఇవే

నస్లీన్ ప్రధాన పాత్రలో నటించిన మాలీవుడ్ టైమ్స్ థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంది. మలయాళ సినీ పరిశ్రమలో ఓ యువ దర్శకుడు DTS ఫార్మాట్‌లో హారర్ సినిమా తీయడానికి పడే కష్టాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది.

ఈ సినిమా జూలై 03, 2026 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులో ఉంటుంది.

ఈ చిత్రంలో నస్లీన్, వినీత్ శ్రీనివాసన్, షరఫ్ ఉద్దీన్, ప్రశాంత్ అలెగ్జాండర్, అల్తాఫ్ సలీమ్, సంగీత్ ప్రతాప్, జగదీష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

అభినవ్ సుందర్ నాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విశ్వజిత్ ఒడుక్కుతిల్ సినిమాటోగ్రఫీ అందించగా, నిధిన్ రాజ్ అరోల్ సంగీతం సమకూర్చారు. అషిక్ ఉస్మాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు