బ్రహ్మాజీ హ్యాంగ్‌మ్యాన్ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ – ఎక్కడ చూడాలంటే?

ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్‌ను పూర్తిగా పక్కనపెట్టి, ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారు. హ్యాంగ్‌మ్యాన్ జూలై 3, 2026 నుంచి సన్ నెక్స్ట్ (Sun NXT)లో స్ట్రీమింగ్ కానుంది.

బ్రహ్మాజీతో పాటు వినయ్ నల్లకాడి, బన్నీ అబిరన్, రామారావు జాధవ్, సన్నీ పల్లె, ధృవ వాయు, యెన్నెంగీ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి విహాన్ దర్శకత్వం వహించగా, ఉదయ్ గుర్రాల సినిమాటోగ్రఫీని అందించారు. సూరజ్ బార్దియా, సందీప్ కుమార్ సౌండ్ డిజైన్‌ను రూపొందించగా, అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్, క్లోరోఫిల్మ్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు