
వర్షం సినిమా నిర్మాత ఎం.ఎస్. రాజు ఈ చిత్రంతో దర్శకుడిగా మారి ఆగద అనే సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
ఇప్పుడు ఈ సినిమా OTTలోకి రాబోతోంది. అగాధ చిత్రం 2026 సెప్టెంబర్ 25న ZEE5లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల, జోవికా విజయ్‌కుమార్, భానుచందర్, రోషన్ బషీర్, శ్రేయ రాణి రెడ్డి, శ్రావణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, షిజు, వనితా విజయ్‌కుమార్, రాబర్ట్ మాస్టర్ తదితరులు నటించారు.
ఈ చిత్రానికి ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించగా, రాకేష్ వెంకటాపురం సంగీతం అందించారు. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ నిర్వహించారు. కాశీ విశాలాక్షి బాలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు.
