Paracetamol Tablet Uses In Telugu: పారాసిటమాల్ ట్యాబ్లెట్లు ప్రతీ ఒక్కరి ఇంట్లో ఎమర్జీన్సీలో తీసుకోవడానికి ఎప్పటికీ అవైలబుల్ గా ఉంటాయి. వీటి ఖరీదు కూడా చాలా తక్కువ కేవలం రూ.2కే ఓ ట్లాబ్లెట్ వచ్చేస్తుంది. పారాసిటమాల్ ను ముఖ్యంగా జ్వరం తగ్గడానికి డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు. చలి జ్వరం, కీళ్ల నొప్పులకు కూడా కొన్ని సందార్భాల్లో డాక్టర్లు తీసుకోవమని అడ్వైజ్ ఇస్తారు. ఈ పారసిటమాల్ ట్యాబ్లెట్ మరిన్ని ఉపయోగాలు, దుష్ప్రభావాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
పారాసిటమాల్ ట్యాబ్లెట్ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- జ్వరం తగ్గుతుంది
- తలనొప్పి మటుమాయం
- కీళ్ల నొప్పులు తగ్గుతాయి
- చెవి నొప్పి, పంటి నొప్పులు తగ్గిపోతాయి
- చలి జ్వరం ఉంటే కూడా తగ్గిపోతుంది
పారసిటమాల్ తో కలిగే దుష్ప్రయోజనాలు
- వికారం
- అలెర్జీ
- అనారోగ్యం భావన
- కాలేయ నష్టం
- స్కిన్ ఎర్రబడటం
- శ్వాస ఆడకపోవుట
- అలెర్జీ ప్రతిచర్యలు
- దద్దుర్లు
- రక్తం dyscrasias
- రక్త కణాలు యోక్క అసాధారణతలు
- తీవ్ర మూత్రపిండ గొట్టపు నెక్రోసిస్
- వాంతులు
- తక్కువ తెల్ల రక్త కణాలు
- చర్మం ఎర్రబడటం
- వాపు ముఖ లక్షణాలు
- కాలేయ విషపూరితం
ఈ కింది మందుల కాంబినేషన్ తో పారసిటమాల్ ను ఉపయోగించవద్దు
- Alcohol
- Interfere with certain laboratory tests
- Juxtapid mipomersen
- Ketoconazole
- Leflunomide
- Prilocaine
- Teriflunomide
పారసిటమాల్ వేసుకొనేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- పారసిటమాల్ ను ఎవ్వరంటే వారు, ఎప్పుడంటే అప్పుడు తీసుకుంటే బాడీలో ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధ పడే వారిపై ఈ పారసిటమాల్ ట్యాబ్లెట్ వ్యతిరేక ప్రభావం చూపించే అవకాశం ఉన్నది.
- ఏ రకమైన అలెర్జీలు ఉన్నా పారాసిటమాల్ ట్యాబ్లెట్లను తీసుకోవద్దు. కూల్ డ్రింక్స్, మద్యం ఎక్కువగా తాగేవారు కూడా ఈ ట్యాబ్లెను సేవించకూడదు. తీవ్ర సున్నితత్వం, హెపాటిక్ బలహీనత సమస్యలతో బాధపడేవారు సైతం పారసిటమాల్ ను వాడవద్దు.
- పారసిటమాల్ ట్యాబ్లెట్లను ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు. రోజుకు ఒకటి మాత్రమే వేసుకోవాలి. డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ తరువాతనే ఈ ట్యాబ్లెట్లను తీసుకోవాలి. ఈ ట్యాబ్లెట్లను పిల్లల కంట కనబడకుండా దూరంగా ఉంచాలి. ఎండ ఎక్కువగా పడే చోట కూడా ఈ ట్యాబ్లెట్లను పెట్టవద్దు. నార్మల్ రూం టెంపరేచర్లో ఈ ట్యాబ్లెట్లను వుంచాలి. ట్యాబ్లెట్ వేసుకొనే ప్రతీ సారీ, ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోవాలి.
ఇవి కూడా చూడండి
- Montek LC Tablet Uses: మాంటెక్ ఎల్సి ట్యాబ్లెట్ ఉపయోగాలు, దుష్ప్రభావాలు, ఏ ట్యాబ్లెట్ల కాంబినేషన్ తో తీసుకోవద్దు
- Cetirizine Tablet Uses In Telugu: సెటిరిజిన్ ట్యాబ్లెట్ ఉపయోగాలు, దుష్ప్రభావాలు, ఏయే ట్యాబ్లెట్లతో కలిపి తీసుకోవద్దు
- Zincovit Tablet Uses In Telugu: జింకోవిట్ ట్యాబ్లెట్ ఉపయోగాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దుష్ఫ్రభావాలు
- Figs Health Benefits: అంజీరముతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు