Zincovit Tablet Uses In Telugu: జింకోవిట్ ట్యాబ్లెట్ ఉపయోగాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దుష్ఫ్రభావాలు

Zincovit Tablet Uses In Telugu: జింకోవిట్ ట్యాబ్లెట్.. ఈ పేరును ఇప్పటికే మీరు ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటారు. ప్రస్తుతం మన చుట్టూ వున్న వాళ్లలో చాలా మంది ఈ ట్యాబ్లెట్స్ ను వేసుకుంటారు. మెడికల్ షాపుల్లో ఎక్కువగా సేల్ అయ్యే ట్యాబ్లెటుల్లో ఇదొకటి. ఈ ట్యాబ్లెట్ ఎవరు వాడాలి, ఎందుకు వాడాలి, వీటి వల్ల కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు లాంటి విషయాల గురించి తెలుసుకుందాం.

zincovit tablet uses in telugu

జింకోవిట్ ట్యాబ్లెట్ ను ప్రధానంగా అధిక రక్త పోటు, గర్భం సమస్యలు, చర్మ వ్యాధులు, కంటి సమస్యలు, మొటిమలు, జుట్టు ఉడే సమస్యలకు ఉపయోగిస్తారు.

జింకోవిట్ ట్యాబ్లెట్ లో ఈ ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి: బయోటిన్, కార్బోహైడ్రేట్, క్రోమియమ్, కాపర్, ఫాలిక్ యాసిడ్, ఐయోడిన్, మెగ్నీషియం, విటమిన్, ఏ, విటమిన్ బి1, విటమిన్ బి12, విటమిన్ బి2, విటమిన్ బి5, విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ డి3, విటమిన్ ఈ ఆండ్ జింక్.

జింకోవిట్ తో పరిష్కారమయ్యే సమస్యలు

  • జుట్టు ఊడడం తగ్గిపోతుంది
  • మొటిమల పెరగవు
  • చర్మ వ్యాధులు తగ్గిపోతాయి
  • పునరుత్పత్తికి మంచి సహాయకారిగా ఉంటుంది
  • గర్భం సమస్యలు తీరతాయి
  • బరువు పెరుగుతారు
  • బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లో ఉంటుంది
  • కంటి సమస్యలు కూడా నయం అవుతాయి

జింకోవిట్ తో కలిగే దుష్ప్రభావాలు

అందరికీ అన్న ఔషదాలు పడవు. కేవలం కొందరిలో మాత్రమే చిన్న చిన్న రియాక్షన్లు చూపిస్తాయి. జింకోవిట్ తీసుకొన్న కొందరిలో ఈ కింది రియాక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది.

  • అలెర్జీ
  • నిద్రలేమి సమస్యలు
  • కీళ్ల నొప్పులు
  • కండరాల బలహీనత
  • అలసట
  • అలెర్జీ
  • మలబద్ధకం
  • బ్రాంకైటిస్
  • కడుపు ఉబ్బటం
  • కళ్లు పొడిబారడం
  • వికారం చిరాకు
  • గందరగోళం
  • దద్దుర్లు హైపోటెన్షన్
  • జీర్ణశయ ఆటంకాలు
  • కడుపు తిమ్మిరి
  • జింకోవిట్ ను ఈ కింది మందులతో కలిపి తీసుకోవద్దు
  • Actinomycin
  • Alcohol
  • Alendronate
  • Allupurinol
  • Amiodarone
  • Anti-Diabetic Drugs
  • Arsenic Trioxide
  • Ascorbic Acid
  • Aspirin
  • Atorvastatin

ఈ సమస్యలున్న వారు జింకోవిట్ ను తీసుకోవద్దు

  • అక్యూట్ చర్మ శోథ
  • అలెర్జీ ప్రతిచర్యలు
  • ఎర్రబడిన లేదా దెబ్బతిన్న చర్మం
  • ఔషధ అసహనం
  • కంటి రుగ్మత
  • కాలేయం లేదా మూత్రపిండాల వ్యాధి
  • కిడ్నీ వ్యాధి
  • కోతలు
  • క్రోమియం ఇంట్రావీనస్ ఇంజెక్షన్
  • క్రోమియం కండరము లోపల ఇంజక్షన్

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు