How to File FIR: ఏపీ పోలీస్ స్టేషన్ లో ఆన్లైన్లో కేసు ఎలా నమోదు చేయాలి?

How To File FIR: పోలీస్ స్టేషన్లో నేరుగా కేసును నమోదు చేయకుండా ఏపీ ప్రభుత్వం కొత్త పధ్దతిని ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఆన్లైన్ పోర్టల్ ఏపీ పోలీస్ వెబ్సైట్ లోకి వెళ్లి కేసు నమోదు చేయవచ్చు. అయితే ఆన్లైన్లో ఎఫ్ఐర్ ఎలా నమోదు చేయాలి. దాని స్టేటస్ ను ఎలా చెక్ చేసుకోవాలి లాంటి వివరాలను మీకు కింద అందిస్తున్నాము.

how-to-file-fir-in-ap-police

ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ ను ఇలా నమోదు చేయాలి

  • ఏపీ పోలీస్ అధికారిక వెబ్సైట్ ను విజిట్ అవ్వాలి
  • మీకు హోమ్ పేజు ఓపెన్ అవుతుంది
  • హోమ్ పేజి లో మెన్యూ బార్ పైన క్లిక్ చేయండి
  • లాడ్జ్ కంప్లెయింట్ పైన క్లిక్ చేయండి
  • ముందుగా వెబ్పైట్ లో మీ యూజర్ ఐడీను క్రియేట్ చేసుకోండి
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత, లాడ్జ్ కంప్లెయింట్ పైన క్లిక్ చేయండి
  • మీ యూజర్ నేమ్, పాస్ వర్డ్ అడుగుతుంది ఎంటర్ చేయండి. వెరిఫికేషన్ కు క్యాప్చా కూడా ఎంటర్ చేయండి

లాగిన్ అయిన తరువాత.. మీ కంప్లెయింట్ కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు దీనికి జత చేయాలి. ఆన్లైన్లో కేసు నమోదు చేసిన తరువాత మీకు ఓ రిసీప్ట్ కూడా జనరేట్ అవుతుంది. ఈ రిసీప్ట్ ద్వారా మీరు మీ కంప్లెయింట్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు.

ఏపీ పోలీస్ సేవ యాప్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ పోలీస్ సవ యాప్ ను కూడా లాంచ్ చేసింది. పోలీసుకులకు సామాన్యలకు వారధిలా ఈ యాప్ బాగా దోహదం చేస్తుందనే ఉద్దేశ్యంతో దీనిని లాంచ్ చేసారు. ఈ యాప్ ను మహిళలు తమ ఫోన్ లో ఇన్సాల్ చేసుకుంటే ఎమర్జెన్సీలో ఎలా ఉపయోగించాలనే వివరాలు ఈ యాప్ లో ఉన్నాయి. దిశ యాప్ లాగే ఈ యాప్ లో 12 ఫీచర్లు ఉన్నట్లు డీజీపీ సవాంగ్ తెలిపారు.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు