Home గవర్నమెంట్ పథకాలు YSR Rythu Bharosa Status: వైఎస్సా రైతు భరోసా స్టేటస్ ను ఎలా చెక్ చేసుకోవాలి?

YSR Rythu Bharosa Status: వైఎస్సా రైతు భరోసా స్టేటస్ ను ఎలా చెక్ చేసుకోవాలి?

0
YSR Rythu Bharosa Status: వైఎస్సా రైతు భరోసా స్టేటస్ ను ఎలా చెక్ చేసుకోవాలి?

YSR Rythu Bharosa Status Check: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుంది. తమది రైతు ప్రభుత్వం అని, ముఖ్యంగా రైతుల కోసమే పని చేస్తామని, సీఎం జగన్ అనేక సార్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వం, రైతులకు ఇన్స్ టాల్మెంట్స్ లో ఆర్థక సహాయాన్ని అందిస్తుంది. సీఎం జగన అమలు చేసే నవరత్నాల పథకాల్లో ఇది కూడా ఒకటి.

ysr-rythu-bharosa-2nd-installment-payment-status-2021

స్కీమ్ వివరాలు

పథకం పేరువైఎస్సార్ రైతు భరోసా
డిపార్టుమెంట్వ్యవసాయం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
ప్రారంభించిన తేదిఅక్టోబర్ 15, 2019
స్కీమ్ ముఖ్య ఉద్దేశ్యంరైతులకు ఆర్ధిక తోడ్పాటును అందించాలి
బెనిఫిట్స్ప్రతీ లబ్బిదారునికి సంవత్సరానికి 13వేల 500ల సాయం
ఆర్ధిక సంవత్సరం2021
మొదటి ఇన్స్ టాల్మెంట్మే 2021, వెబ్సైట్ లింక్
సెకెండ్ ఇన్స్ టాల్మెంట్అక్టోబర్ 2021, వెబ్సైట్ లింక్
మూడవ ఇన్స్ టాల్మెంట్జనవరి 2022, వెబ్సైట్ లింక్
అధికారిక వెబ్సైటువైఎస్సార్ రైతు భరోసా అధికారి వెబ్సైట్

 

వైఎస్సార్ రైతు భరోసా స్కీమ్ తో కలిగే ప్రయోజనాలు

  • ప్రతీ రైతుకు సంవత్సరానికి రూ.13వేల 500 ఆర్థిక సాయం 3 ఇన్స్ టాల్మెంట్లో దక్కుతుంది
  • ఫస్ట్ ఇన్స్ టాల్మెంట్ లో 7వేల 500 (ప్రధాన మంత్రి సాయం 2వేలు కలిపి)
  • సెకెండ్ ఇన్స్ టాల్మెంట్ లో 4వేలు (ప్రధానమంత్రి సాయం 2వేలు కలిపి)
  • మూడవ ఇన్స్ టాల్మెంట్ లో 2వేలు
  • కిరాయి రైతులు సంవత్సరానికి 2వేల 500లు పొందవచ్చు
  • వైఎస్సార్ జలకల స్కీమ్ కింద బోర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంటుంది

వైఎస్సార్ రైతు స్కీమ్ కోసం కావాల్సిన అర్హత

  • ఏపీ రాష్ట్రం వాడై ఉండాలి
  • జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కులానికి చెందిన వాడై ఉండాలి
  • రైతుకు కనీసం 5ఎకరాల భూమి ఉండాలి
  • కౌలు రైతులు కూడా అప్లై చేసుకోవచ్చు
  • ముందుగా ప్రధాన మంత్రి కిసాన్ యోజనకు అప్లై చేసుకున్న తరువాత దీనికి అప్లైచేసుకోవాలి.

వైఎస్సార్ రైతు భరోసా స్టేటస్ ను ఇలా చెక్ చేసుకోవాలి

ఇవి కూడా చూడండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here