Ap Welfare Schemes Calender 2021 – 2022: ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల క్యాలెండర్ 2021 – 2022

Ap Welfare Schemes Calender: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారు. వాటిని ఘనంగా అమలు చేసి ప్రత్యర్ధుల నుంచి సైతం ప్రశంసలను అందుకొంటున్నారు. వైసీపీ ప్రభుత్వం సంక్షామాలకు మరో పేరు అన్నట్లుగా సీఎం జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి ఏనెలలో ఏవి అమలుపరిచేదనే క్యాలెండర్ ను విడుదల చేశారు. ఆ సంక్షేమ పథకాల క్యాలెండర్ పై ఓ లుక్ వేద్దాం

ap-welfare-schemes-calendar-2021-2022

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్ఫేర్ స్కీం క్యాలెండర్ 2021 – 2022

ఏప్రిల్ 2021

  • ఏప్రిల్ 2021లో 15.565 లక్షల మంది విద్యార్ధులకు వసతి దీవెన అమలు చేశారు
  • 18.18 లక్షల మంది విద్యార్ధులకు ఫుల్ ఫీజు రియంబర్సుమెంట్
  • 66.11 లక్షల మంది లబ్దిదారులకు వడ్డీ లేని రుణ బకాయిలు అందించబడతాయి
  • 90.37 లక్షల మంది డీడబ్ల్యుసిఆర్ఏ మహిళలకు వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వనున్నారు.

మే 2021

మత్స్యకార భరోసా ఆద్శ్యంలో డీజిల్ సబ్బిడీని 19746 మంది లబ్దిదారులకు విస్తరిస్తారు. 42.34 లక్షల మంది విద్యార్ధులకు పాఠశాల కిట్లు

జూన్ 2021

వైఎస్సార్ చేయూత కింద 24.55 లక్షల మంది లబ్దిదారులకు ఆర్థిక సహాయం విస్తరించబడుతుంది

జులై 2021

వైఎస్సార్ వాహన మిత్ర ఆధ్యర్వంలో 2.74 లక్షల మంది లబ్దిదారులకు సహాయం. కాపు నేస్తం కింద 3.27 లక్షల మంది లబ్దిదారులకు కాపు నేస్తం కింద ఆర్ధిక సహాయం

ఆగస్టు 2021

  • 25 లక్షల మంది లబ్దిదారులకు వడ్డీ లేని రుణాలు
  • 9800 ఎంఎస్ఎంఇలకు స్పిన్నింగ్ మిల్లులకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు
  • 3.34 లక్షల అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం
  • నేతన్న నేస్తం ఆధ్వర్యంలో 81, 703 చేనేత కార్మికులకు ఆర్ధిక సహాయం

సెప్టెంబర్ 2021

87.74 లక్షల  మంది మహిళలకు వైఎస్సార్ ఆసరా

అక్టోబర్ 2021

  • రైతు భరోసా రెండవ విడత
  • జగనన్న చేదోడు కింద టైలర్లు, నాయి బ్రాహ్మణులు, రజకులకు ఆర్ధిక సాయం
  • జగనన్న తోడు కింద చిరు వ్యాపారులకు ఆర్థిక తోడ్పాటు

నవంబర్ 2021

ఈబీసీ నేస్తం

డిసెంబర్ 2021

  • జగనన్న వసతి దీవెన 2వ విడత
  • జగనన్న విద్యా దీవెన 3వ విడత
  • వైయస్సార్ లా నేస్తం

జనవరి 2022

  • రైతు భరోసా 3వ విడత
  • జగనన్న అమ్మఒడితో 44.48 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరనుంది
  • పెన్షన్ నెలకు రూ.2500కు పెంపు

ఫిబ్రవరి 2022

  • జగనన్న విద్యా దీవెన 4వ విడత అమలు

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు